ETV Bharat / state

10 మంది ఐఏఎస్​ అధికారుల బదిలీ - బదిలీ

రాష్ట్రంలో 10మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ias_officers_transferd_in_ap
author img

By

Published : Jul 20, 2019, 9:24 PM IST

Updated : Jul 20, 2019, 11:04 PM IST

బదిలీ అయిన అధికారులు వీరే..

* గనులశాఖ కార్యదర్శి - కె.రాంగోపాల్
* విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌ - పి.కోటేశ్వరరావు
* యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్‌ - సి.నాగరాణి
* సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌ - ఎం.హరినారాయణన్
ఏపీఐఐసీ ఈడీగా ఎం.హరినారాయణన్‌కు అదనపు బాధ్యతలు

* పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌ - పి.అరుణ్‌బాబు
* సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శి - ఎం.విజయసునీత
* ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్‌ - బి.లావణ్యవేణి
* కాపు కార్పొరేషన్ ఎండీ - ఎం.ఎన్.హరేంధీరప్రసాద్
* రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ - మహేశ్‌కుమార్ రావిరాల
* పరిశ్రమలశాఖ(హెచ్‌అండ్‌టీ) విభాగం కార్యదర్శి - శ్రీనివాస్ శ్రీనరేశ్

91 మంది అధికారుల బదిలీ
రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 91 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Intro:ap_knl_21_20_rain_delay_ab_AP10058
యాంకర్, జులై నెల 10 రోజుల్లో లో ముగిసిన లోటు వర్షపాతం నమోదయింది .వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. సాధారణ విస్తీర్ణంలో కనీస శాతం కూడా పంటలు సాగుకు నోచుకోలేదు. ఈ పరిస్థితులు అన్నదాతను ఆందోళన గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలిస్తే జులై చివరి వరకు అన్నీ పంటలు సాగు చేయవచ్చునని కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహా వ్యవసాయ సంచాలకులు డాక్టర్ సుబ్బారావు తెలిపారు. ఆగష్టు వరకు ఇదే పరిస్థితి కొనసాగితే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శిక్షణ, సందర్శన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు,వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కర్నూలు జిల్లా వ్యవసాయ స్థితి గతులపై చర్చించారు.
బైట్, డాక్టర్, సుబ్బారావు, ఎడిఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల, కర్నూలు జిల్లా

Body:వర్షాభావ పరిస్థితులు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Jul 20, 2019, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.