ETV Bharat / state

విజయవాడలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం - vja

విజయవాడలో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం తడిచిముద్దైంది. పలు చోట్ల ఫ్లెక్సీలు నెలకొరిగాయి

విజయవాడలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం
author img

By

Published : May 30, 2019, 5:54 AM IST

విజయవాడలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం
విజయవాడలో అర్ధరాత్రి ఈదురుగాలు కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రమాణస్వీకారం చేయనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం తడిచిముద్దైంది. అతిథుల కోసం వేసిన కుర్చీలు, టెంట్లు గాలికి ఊగిపోయాయి. ఈదురుగాలుల దాటికి నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. కొత్తపేట చేపల మార్కెట్ వద్ద విద్యుత్ తీగలపై రేకులు పడి మంటలు చేలరేగాయి. భయంతో పరుగులు తీసిన ప్రజలు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Poonch (J-K), May 29 (ANI): Pakistan again violated ceasefire along the Line of Control this morning, in Shahpur sector of Poonch in Jammu and Kashmir. Indian Army strongly retaliated to the intermittent firing. As per latest information, no injury or damage has been reported so far in the ceasefire violation. On Tuesday also, Pakistan had violated ceasefire in Shahpur sector of Poonch.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.