ETV Bharat / state

ప్రభుత్వ జీవోల వెబ్​సైట్ సర్వర్ డౌన్ - అమరావతి

సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రభుత్వ జీవోల అధికారిక వెబ్​సైట్ సర్వర్ డౌన్ అయింది.

ప్రభుత్వ జీవోల అధికారిక వెబ్ సైట్ సర్వర్ డౌన్
author img

By

Published : May 31, 2019, 4:29 PM IST

అమరావతిలో ప్రభుత్వ జీవోలు విడుదల చేసే వెబ్​సైట్​ సర్వర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రభుత్వ జీవోల అధికారిక వెబ్ సైట్ నిలిచిపోయింది. వెబ్​సైట్​ను పునరుద్ధరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

అమరావతిలో ప్రభుత్వ జీవోలు విడుదల చేసే వెబ్​సైట్​ సర్వర్ డౌన్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తటంతో ప్రభుత్వ జీవోల అధికారిక వెబ్ సైట్ నిలిచిపోయింది. వెబ్​సైట్​ను పునరుద్ధరించేందుకు సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఇవి చదవండి...ఉన్నతాధికారుల బదిలీలు..సీఎంగా తొలి రోజే జగన్ 'ముద్ర'

Intro:ఆంధ్రా ఊటీ అరకు లోయ మరింత ఆకర్షణీయంగా అద్భుతంగా పర్యాటకుల మన్ననలను పొందేందుకు వీలుగా ఐటీడీఏ ప్రభుత్వ సహకారంతో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు చేపట్టింది అరకులోయ సమీపంలో లో గంజాయి గూడ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టును ఐటీడీఏ చేపట్టింది ఇందులో భాగంగా గిరిజన గ్రామాన్ని పర్యాటకులకు కళ్ళకు కట్టే రీతిలో తెలియజేసేలా గిరిజన గ్రామం ఏర్పాటు చేస్తోంది ఇక్కడ గిరిజన సంప్రదాయ ఆచార వ్యవహారాలు బయటి ప్రపంచానికి వాస్తవికంగా తెలియజేశారు అధికారులు చర్యలు చేపట్టారు గిరిజనులు తాము నిత్యం పండించే పంటలతో పాటు వేసుకునే దుస్తులు నిజజీవితంలో ఉపయోగించుకునే వస్తువులు తదితరాలను అందుబాటులో ఉంచి పర్యాటకులు వాటిని ఉపయోగించి కొత్త అనుభూతిని పొందే విధంగా చర్యలు చేపడుతున్నారు గిరిజన కళా గ్రామం పక్కనే 25 కాటేజీలను నిర్మించేందుకు ఐటీడీఏ చర్యలు చేపట్టింది గిరిజన గ్రామంలో లో ఉన్న అనుభూతి ఇ పొందే విధంగా ఇక్కడ అ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించే వీలుగా కాటేజీలను సొసైటీ పేరుతో అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారు యువతకు ఉపాధి తో పాటు పర్యాటకులకు కొత్త అనుభూతి ఇక్కడ దొరుకుతుంది గిరిజన ప్రాంతంలో లో తయారు చేసిన నా చేతి వృత్తులకు పర్యాటకుల నుంచి డిమాండ్ వచ్చే విధంగా పర్యాటక శాఖ సహకారంతో ప్రభుత్వం వన్ కళాకృతుల మార్కెట్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు కొత్తవలస వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో లో 30 ఎకరాల విస్తీర్ణంలో లో కళాకృతుల విక్రయించుకునే గిరిజన బజార్ తో పాటు మెడికల్ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఇక్కడ అ వివిధ రకాల ఔషధ మొక్కల పెంపకం తో పాటు వాటికి డిమాండ్ కలిగించేలా మార్కెటింగ్ సౌకర్యాన్ని అక్కడే ఏర్పాటు చేసే చర్యలు చేపట్టారు


Body:అరకు లోయ సమీపంలోని పద్మాపురం గార్డెన్ ని అభివృద్ధి చేసేందుకు అధికారులు చేపట్టారు ఇప్పటికే గార్డెన్స్లో కూడా సహకారంతో 2 కోట్ల వ్యయంతో పలు రకాల మొక్కలను పూల మొక్కలను నాటారు అరకు లోయ లోని అరకు లోయ లోని పర్యాటక అతిథి గృహాలను sundari కరిగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు అతిథి గృహాల లోపల సుందరమైన సామగ్రిని ఏర్పాటు చేశారు srinu రూపాయలు 60 లక్షలతో ఆధునీకరించారు స్విమ్మింగ్ పూల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు


Conclusion:అరకు లోయ లోని గిరిజన మ్యూజియం ని అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు మ్యూజియం లోపల ఉన్న మట్టి బొమ్మలు అన్నింటిని తొలగించి వాటి స్థానంలో ఫైబర్ ర్ తో తయారుచేసిన నా బొమ్మలను అందుబాటులోకి తీసుకువచ్చారు సైబర్ ర్ వల్ల బొమ్మలను త్వరిత గతిన శుభ్రం చేసుకుని వీలు ఉంటుంది బైట్స్ అప్పలనాయుడు టూరిజం మేనేజర్ అరకు లోయ మురళి మ్యూజియం క్యూరేటర్ అరకు వ్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.