ETV Bharat / state

'నల్లబడ్డావ్​ ఏంటి నాని...! జనంలో తిరుగుతున్నా...!' - acchennaidu

అసెంబ్లీ లాబీల్లో అచ్చెన్నాయుడు- మంత్రి కొడాలి నాని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

అచ్చెన్నాయుడు- మంత్రి కొడాలి నాని
author img

By

Published : Jul 11, 2019, 12:05 PM IST

అసెంబ్లీ లాబీల్లో అచ్చెన్నాయుడు - మంత్రి కొడాలి నాని మధ్య సరదా వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. 'నల్లబడ్డావ్ ఏంటి నాని అని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పలకరించారు... జనంలో తిరుగుతున్నాం... మీలా విశ్రాంతిలో లేను అంటూ మంత్రి నాని వ్యగ్యంగా సమాధానం ఇచ్చారు. రేషన్​లో సన్నబియ్యం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది..., దాని సంగతి తేలుస్తానని అచ్చెన్నాయుడు అంటే.... నువ్వు ఏమి తేల్చలేవు... సన్న బియ్యం ఇచ్చి తీరుతామని మంత్రి నాని అన్నారు. అవసరం ఐతే నీకు ఓ బస్తా సన్నబియ్యం పంపుతా అని అచ్చెన్నాయుడుకి కొడాలి నాని ఛలోక్తి విసిరారు.

ఇదీ చదవండి

కాళేశ్వరం పూర్తి చేస్తుంటే చంద్రబాబు ఏం చేశారు : సీఎం

Intro:FILE NAME : AP_ONG_43_08_PINCHANLU_PAMPINI__AV_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లా చీరాలలో జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వృద్ధులకు 2250 రూపాయలు నగదు అందజేస్తున్నారు చీరాల మూడు వార్డులు మున్సిపల్ అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.

Body:చీరాలలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ

Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా , కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.