మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్రమాసం రంజాన్. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈ రోజు పండుగ చేసుకుంటున్న ముస్లింలు అందరికి తెదేపా అధినేత చంద్రబాబు ఈద్ ముభారక్ తెలియజేశారు.
-
సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు #EidMubarak
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు #EidMubarak
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2019సత్ప్రవర్తన, నియమ నిష్టలతో కూడిన జీవన విధానానికి మార్గం చూపిన ఖురాన్ ఆవిష్కృతమైన పవిత్ర మాసం రంజాన్. నెలరోజుల ఉపవాస దీక్షలు ముగించుకుని ఈరోజు పండుగ చేసుకుంటున్న ముస్లిం సోదరులకు #EidMubarak
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2019
ఇవి చదవండి..."హోదా, విభజన"లపై రాజీలేని పోరాటం