నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. ఇక నుంచి ప్రతి రోజూ గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు. మూడు గంటలపాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.
ఇవీ కూడా చదవండి:'ప్రజల తీర్పు శిరసా వహిస్తా'