మలుపులు తిరుగుతూ వస్తోన్న విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక ముసాయిదా (డీపీఆర్) సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్ సంస్థలు డీపీఆర్ తయారు చేశాయి. ఈ నివేదికపై సూచనలు, అభ్యంతరాలు అమరావతి మెట్రో రైలు సంస్థ తెలియజేయాల్సి ఉంది. ఈ నెలాఖరుకు లైట్ మెట్రో డీపీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
విజయవాడ, అమరావతితో కలిపి మొత్తం 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికోసం సూమారు 17,500 కోట్లు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రుణం ఇవ్వడానికి ఫ్రాన్స్, జర్మనీకి చెందిన ఐఎఫ్డీ, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు ఒప్పుకున్నాయి.
జర్మనీకి చెందిన మెట్రో నిపుణులతో కూడిన డాట్సన్ బృందం ప్రాథమిక నివేదిక అందించి తేలికపాటి మెట్రో అనువైందని తేల్చింది. దాదాపు ఏడాది తర్వాత ముసాయిదా నివేదిక సిద్ధమైంది. విజయవాడ, అమరావతి తేలికపాటి మెట్రోకు కిలోమీటరు వ్యయం 200 కోట్లు అవుతుందని తెలిపారు. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లవుతుందని వెల్లడించారు. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో నిర్మించనున్నారు. తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేశారు. మరో నెల రోజుల్లో విజయవాడ మెట్రో డీపీఆర్ ఆమోదం పొంది టెండర్లను పిలవనున్నట్లు అమరావతి మెట్రో రైలు సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.
అమరావతి మెట్రోకు డీపీఆర్ రెడీ
విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక ముసాయిదా(డీపీఆర్) సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్ సంస్థలు డీపీఆర్ తయారు చేశాయి. ఈ నివేదికపై సూచనలు, అభ్యంతరాలు అమరావతి మెట్రో రైలు సంస్థ తెలియజేయాల్సి ఉంది. ఈ నెలాఖరుకు లైట్ మెట్రో డీపీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
మలుపులు తిరుగుతూ వస్తోన్న విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ఎట్టకేలకు సవివర నివేదిక ముసాయిదా (డీపీఆర్) సిద్ధమైంది. ఫ్రాన్స్‌కు చెందిన సిస్ట్రా, భారత్‌కు చెందిన రైట్స్ సంస్థలు డీపీఆర్ తయారు చేశాయి. ఈ నివేదికపై సూచనలు, అభ్యంతరాలు అమరావతి మెట్రో రైలు సంస్థ తెలియజేయాల్సి ఉంది. ఈ నెలాఖరుకు లైట్ మెట్రో డీపీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది.
విజయవాడ, అమరావతితో కలిపి మొత్తం 85 కిలోమీటర్ల దూరం లైట్‌మెట్రో నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికోసం సూమారు 17,500 కోట్లు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రుణం ఇవ్వడానికి ఫ్రాన్స్, జర్మనీకి చెందిన ఐఎఫ్డీ, కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంకులు ఒప్పుకున్నాయి.
జర్మనీకి చెందిన మెట్రో నిపుణులతో కూడిన డాట్సన్ బృందం ప్రాథమిక నివేదిక అందించి తేలికపాటి మెట్రో అనువైందని తేల్చింది. దాదాపు ఏడాది తర్వాత ముసాయిదా నివేదిక సిద్ధమైంది. విజయవాడ, అమరావతి తేలికపాటి మెట్రోకు కిలోమీటరు వ్యయం 200 కోట్లు అవుతుందని తెలిపారు. భూగర్భంలో కిలోమీటరు వ్యయం రూ.400 కోట్లవుతుందని వెల్లడించారు. లైట్‌మెట్రో ఆకాశంలో, నేలమీద, భూగర్భంలో నిర్మించనున్నారు. తొలిదశలో విజయవాడ నగరంలో రెండు కారిడార్లు నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో అమరావతి కారిడార్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. జక్కంపూడి కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వ నిర్ణయానికి వదిలేశారు. మరో నెల రోజుల్లో విజయవాడ మెట్రో డీపీఆర్ ఆమోదం పొంది టెండర్లను పిలవనున్నట్లు అమరావతి మెట్రో రైలు సంస్థ ఉన్నతాధికారులు వెల్లడించారు.
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ames, Iowa - 5 March 2019
1. Medium view of Washington Gov. Jay Inslee speaking to attendee during event at Iowa State University
2. Close view of Gov. Inslee speaking at event
UPSOUND: Gov. Jay Inslee, (D) Washington
"That's not acceptable to us. We want to keep this string of humanity going. We want to free our children for clean air. We want to give an attitude of just transition and we can do all those things if we get a new president."
3. Wide view of Washington Gov. Jay Inslee speaking at event
UPSOUND: Gov. Jay Inslee, (D) Washington
"So we do not have any more time. This is an urgent issue. It is a matter of health. It is matter of asthma. An epidemic of asthma because of pollution. It is a matter of infectious diseases that are moving north because the vectors are moving north. It is a matter of national security. The Pentagon has told the president but he refuses to read his memos that have identified this as a major national security threat."
4. Various of Gov. Inslee at event
STORYLINE:
Washington Gov. Jay Inslee said Tuesday that he welcomed the support of a super PAC even as many fellow 2020 Democratic presidential candidates have rejected them, voicing concern that they give the wealthy outsized political influence.
The 2020 Democratic presidential candidate visited this afternoon Iowa State University in Ames, Iowa.
A host of candidates including Sens. Kirsten Gillibrand of New York and Elizabeth Warren of Massachusetts have urged other Democratic presidential contenders to reject super PACs. New Jersey Sen. Cory Booker is backed by one that was founded by a longtime supporter, but he has said he doesn't want the support.
However, as a little-known governor, Inslee may not have many other options to get his message out in the crowded primary field.
So far, the Act Now on Climate group has dropped $250,000 on video and digital production, records show. And they say they've spent an additional "seven figures" to pay for cable TV ads that started to run Tuesday in the early voting state of Iowa.
It's unclear how much money Act Now on Climate has raised. Spokeswoman Christy Setzer declined to identify who is funding the effort.
The group has some close ties to Inslee. For example, Corey Platt, a key operative for the group, was formerly the political director of the Democratic Governors Association, which Inslee led until recently.
That close association rankles some activists.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.