ETV Bharat / state

ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక - deputy speker kona ragupathi unanamously elected

శాసనసభ ఉపసభాపతిగా కోనరఘపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఉపసభాపతిగా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
author img

By

Published : Jun 18, 2019, 12:59 PM IST

శాసనసభ ఉపసభాపతిగా కోన రఘపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయటంతో ఎన్నిక ఎకగ్రీవం అయ్యింది. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఆయనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సభాపతి స్థానం వరకు వెంట తీసుకెళ్లారు. నవ్యాంధ్ర రెండో ఉపసభాపతిగా ఎన్నికైన కోన రఘపతికి అధికార, విపక్ష ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు స్పీకర్‌గా సేవలు అందించారు.

Intro:555

Body:219

Conclusion:కడప జిల్లా బద్వేలు బాలికల ఉన్నత పాఠశాల ప్రహరి గోడ నిర్మాణం పనులు ఆలస్యం పై ప్రజా ప్రయోజనాల లోక్ అదాలత్ సర్వ శిక్ష అభియాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో ప్రభుత్వ నిధులను వినియోగించి పనులు ఎందుకు చేయలేదో నివేదికను అందజేయాలని సర్వ శిక్ష అభియాన్ ఏ ఈ ని కోరింది. దీనిపై అసిస్టెంట్ ఇంజనీర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి కి ఓ వ్యక్తి అభ్యంతరం చెప్తున్నాడని, వివరణ ఇవ్వగా సదరు వ్యక్తి పై బద్వేలు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలని ఆదేశించింది .వచ్చేనెల 2వ తేదీకి కేసును వాయిదా వేసింది . ఈనాడు ,ఈటీవీ భారత్ లో బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ లేక పడుతున్న ఇబ్బందులు విశ్లేషిస్తూ కథనం వచ్చింది ఈ కథనంపై జిల్లా ప్రజా సాధికార న్యాయ సంస్థ స్పందించి న్యాయవాది శివప్రసాద్ కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.