ETV Bharat / state

రాష్ట్రంలో నీటి సమస్య పరిష్కరించండి: సీపీఐ - CPI

రాష్ట్రంలో పల్లెలు, పట్టణాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యానికి లేఖ రాశారు.

cpm
author img

By

Published : Apr 17, 2019, 6:09 PM IST

వేసవి తీవ్రమైన కారణంగా.. రాష్ట్రంలోని చాలా చోట్ల జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గిపోయాయి. బోర్లు అడుగంటాయి. ఈ కారణంతో.. మంచినీరు సరిగా లభ్యం కావల్లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సుబ్రమణ్యానికి లేఖ రాశారు. అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలన్నారు.

Intro:kit 736
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.

కిలో ఆవాలతో 5 క్వింటాళ్ల దిగుబడి , పాలేకర్ విధానంలో సాగు
స్క్రిప్ట్ మరియు వీడియో FTP ద్వారా పంపడమైనది

Body:కిలో ఆవాలతో 5 క్వింటాళ్ల దిగుబడి , పాలేకర్ విధానంలో సాగు
స్క్రిప్ట్ మరియు వీడియో FTP ద్వారా పంపడమైనది

Conclusion:కిలో ఆవాలతో 5 క్వింటాళ్ల దిగుబడి , పాలేకర్ విధానంలో సాగు
స్క్రిప్ట్ మరియు వీడియో FTP ద్వారా పంపడమైనది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.