ETV Bharat / state

బడ్జెట్​పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

బడ్జెట్ సమావేశాలు ప్రవేశ పెట్టబోయే... ముసాయిదా బిల్లులపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష దృష్ట్యా సీఎస్ శాఖాధిపతుల సమావేశం రేపటికి వాయిదా పడింది.

author img

By

Published : Jul 9, 2019, 4:31 PM IST

సీఎం సమాలోచనలు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు కీలకశాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాలపై ఉన్నతాధికారుల‌తో సీఎం చర్చించారు. అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ముసాయిదా బిల్లులపై సీఎం చర్చించారు. సీఎం... స‌మీక్ష దృష్ట్యా 3 గంటల‌కు సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నిర్వహించే శాఖాధిప‌తుల స‌మావేశం వాయిదా పడింది. స‌చివాల‌యంలో రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు శాఖాధిప‌తుల సీఎస్ స‌మావేశం జరగనుంది.

ఇదీ చదవండి.. గవర్నర్‌ నరసింహన్‌ ను కలిసిన సీఎం జగన్

Intro:AP_ONG_11_09_MANDA_KRISHNA_PC_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.............................................................................................................
యాంకర్: బీసీ ల వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికకు చట్టబద్ధత కల్పించకముందే ఉష మెహ్రా కమిషన్ ఇచ్చిన ఎస్సి వర్గీకరణ నివేదిక కు పార్లమెంట్ లో ఆమోదం తెలపాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ అన్నారు. ఒంగోలులోని ఎంసీఏ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సి వర్గీకరణ బిల్లుపై సానుకూల నిర్ణయం వెలువడేలా సమావేశాలకు ముందు కేంద్ర మంత్రులను కలుస్తామని తెలిపారు. సమావేశాల అనంతరం ప్రభుత్వం పై వత్తిడి తెచ్చేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు. వరంగల్ లో గాని, హైదరాబాద్ లో గాని జాతీయ మాదిగ మహా సభ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎంతో పనివత్తిడిలో ఉండి కూడా డిల్లీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈదుముడి జాతరకు హాజరైతే తెలుగు రాష్ట్రాల లోని మాదిగ మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బాధాకరమన్నారు.

బైట్;మంద కృష్ణ మాదిగ.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్దాపక అద్యక్షుడు.Body:ongoleConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.