ETV Bharat / state

"ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి" - amma vodi

ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ బడుల్లోనూ అమ్మఒడి పథకం వర్తిస్తుందని సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది.

"ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి"
author img

By

Published : Jun 23, 2019, 5:22 PM IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి: సీఎంవో

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పేదరికమే కొలమానమన్న సీఎంవో... ఎట్టకేలకు అమ్మఒడి పథకంపై స్పష్టత ఇచ్చింది. అక్షరాస్యత పెంచడమే అమ్మఒడి పథకం లక్ష్యమని స్పష్టం చేసింది. నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకంపై జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా... పేద విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తారు.

Chief minister's office release press note about amma vodi

ఇదీ చదవండీ... 'ఆరోపణలను తిప్పికొట్టండి.. శ్రేణులకు అండంగా ఉండండి'

Intro:AP_VJA_25_23_MIDDAY_MEAL_WORKERS_SADASSU_AVB_C7
Etv Contributor : Sathish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద మరియు ధార్మిక సంస్థలకు అప్పగించరాదని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ఎం బి విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని 50 కిలోమీటర్ల పరిధిలో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు ద్వారా 50 వేల మంది విద్యార్థులకు భోజన పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పై కార్మికులు ఆందోళనకు గురయ్యారని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూపారాణి అన్నారు. ఎన్నికల సమయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని ధార్మిక సంస్థలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే ఈ సదస్సు ద్వారా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.
బైట్... స్వరూప రాణి ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Body:AP_VJA_25_23_MIDDAY_MEAL_WORKERS_SADASSU_AVB_C7

Conclusion:AP_VJA_25_23_MIDDAY_MEAL_WORKERS_SADASSU_AVB_C7

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.