ETV Bharat / state

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి నియామకం - chevi reddy bhasker reddy

తుడా ఛైర్మన్​గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి నియమితులయ్యరు. రెండోసారి భాస్కర్​ రెడ్డి ఈ బాధ్యతలు చేపడుతున్నారు.

తుడా ఛైర్మన్​గా చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి
author img

By

Published : Jun 8, 2019, 3:14 PM IST

తిరుమల అర్బన్​ డెవలప్​మెంట్ అధారిటీ ఛైర్మన్​గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ విప్​గానూ భాస్కర్​రెడ్డి నియమితులయ్యారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వెంకట మణిప్రసాద్​పై గెలుపొందారు. 2014లో మొదటిసారిగా వైకాపా తరపున గెలుపొంది... శాసన సభలో అడుగుపెట్టారు. 2007లో తుడా ఛైర్మన్​గా భాద్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి

తిరుమల అర్బన్​ డెవలప్​మెంట్ అధారిటీ ఛైర్మన్​గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ విప్​గానూ భాస్కర్​రెడ్డి నియమితులయ్యారు. గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి వెంకట మణిప్రసాద్​పై గెలుపొందారు. 2014లో మొదటిసారిగా వైకాపా తరపున గెలుపొంది... శాసన సభలో అడుగుపెట్టారు. 2007లో తుడా ఛైర్మన్​గా భాద్యతలు చేపట్టారు.

ఇదీ చదవండి

'అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలనే లక్ష్యం'

Intro:jk_ap_vsp_76_08_pasuvulu_kapade_pasu_mithtulu_akali_kekalu_avb_c11_pkg

శివ, పాడేరు
9493274036

యాంకర్: విశాఖ ఏజెన్సీలో పశువులు వల్ల వచ్చే వ్యాధులు అరికట్టేందుకు పంచాయతీ స్థాయిలో శిక్షణ ఇచ్చి పశుమిత్ర లను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉంటూ పరిసర పశువుల వ్యాధులు నిర్ధారణ, టీకాలు, పశు పోషణ గణన వంటివి పూర్తిస్థాయిలో పశు వైద్య శాఖ సిబ్బందికి సహాయ సహకారాలు అందించారు. ఇన్ని చేసినా చిల్లిగవ్వ కూడా అందక పాడేరు ఐటీడీఏ కార్యాలయానికి వచ్చి మొరపెట్టుకున్నారు.

వాయిస్1) విశాఖ ఏజెన్సీ ఓ సువిశాల కొండ కొనాల ప్రాంతం ఇక్కడ గిరిజనులు అటవీ ప్రాంతం , భూమి, పశువులను నమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. అపుడపుడూ
మన్యంలో పశువులకు ఆంత్రాక్స్ వంటి వ్యాధులు సోకి పశువులు, ప్రజలు మృత్యువాత పడుతుండ టంతో పశు వైద్య ఉన్నతాధికారులు గ్రామస్థాయిలో వాలంటీర్లను నియమించారు వీరికి పశు సుమిత్ర అ అని పేరు పెట్టారు 2018లో జీవో 21 ప్రకారం గ్రామస్థాయిలో స్థానిక పశువులకు సేవ రూపంగా చికిత్స చేయాలి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మిత్రులను వినియోగించుకుని పశు టీకాలు వేయడం, పశుగణన, పశు పోషణ పశుసంవర్ధక శాఖ సిబ్బందికి గ్రామస్థాయిలో సమాచారం అందించడం వంటి సేవలు అందించారు రు ఏజెన్సీలో 2019 మార్చి లో లో 94% పశువులకు వ్యాక్సినేషన్ వేసి రోగాలు రాకుండా చేయడంలో లో పూర్తిగా సహకరించారు. ఏజెన్సీలో పశువర్ధక శాఖలో పని చేసేది కేవలం 69 మంది మాత్రమే. వీరికి సాయంగా
ఏజెన్సీ 11 మండలాల్లో 500 మంది గ్రామస్థాయిలో పశు మిత్రలు సేవలందిస్తున్నారు అయితే తాము విధుల్లో చేరినప్పటినుంచి చిల్లిగవ్వ అందలేదని వాపోతున్నారు . గ్రామస్థాయిలో పశు వ్యాధుల నివారణలో ఎంతో సేవ చేస్తున్నా ప్రతిఫలం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

1) బైట్: రుంజాల సింహాచలం, పశు మిత్ర , పెదబయలు మండలం
2) బైట్: రామకృష్ణ, పాడేరు, పశు మిత్ర ,
3) గబ్బాడ నాగేశ్వరరావు, పశు మిత్ర, చింతపల్లి

వాయిస్2: ఏజెన్సీలో ప్రతి పంచాయతీలో ఎంపిక చేసిన 500 మందికి వైజాగ్ వేపగుంట యూత్ శిక్షణ కేంద్రంలో పశు వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై శిక్షణ ఇచ్చారు. వాక్సిన్, టీకాలు, పలు వ్యాధుల నివారణ పై పూర్తిగా 45 రోజులు పాడేరు ఐటీడీఏ శిక్షణ కల్పించింది. గ్రామస్థాయిలో పశుపోషన, పశు గణన పై ఎప్పటికప్పుడు పశువైద్య సిబ్బందికి సెల్ లో సమాచారం అందించారు.
పాడేరు ఏజెన్సీలో గ్రామస్థాయిలో పశువులకు సేవలు అందిస్తూ పశు పోషణ అభివృద్ధికి సహకరిస్తుందని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగుల పనిచేస్తూ సేవలు అందిస్తున్నామని వాపోతున్నారు
4) బైట్: భీమరాజు, పశుమిత్ర, గూడెంకొత్తవీది మండలం
5) బైట్. ప్రసాదరావు, పశుమిత్ర, పెదబయలు మండలం

వాయిస్3) ఏజెన్సీలోని పశు వైద్యులు కొరతగా ఉన్నందున సకాలంలో స్థానికంగా ఉన్న యువకు లను వినియోగించుకుని పశుసంవర్ధక శాఖ కొంతమేర విజయం సాధించింద అని డీడీ రవికుమార్ చెబుతున్నారు గ్రామస్థాయిలో వాలంటీరుగా పని చేస్తూ తమ శాఖకు సహాయ సహకారాలు అందించాలని ఆ శాఖ డిడి పేర్కొన్నారు . ఏజెన్సీలో తమ సిబ్బంది 69 మంది మాత్రమే నని వీరి చేసిన సేవలు కొనియాడారు. మార్చి 2019లో 94 శాతం పశు వాక్సినేషన్ పశు మిత్రలు వల్లే సాయపడిందని గుర్తు చేశారు.
పశువులకు వ్యాక్సినేషన్ చేసినందుకుగాను ఏజెన్సీ 500 మందికి 45 లక్షల సొమ్ము ఇంసెంటివ్
ఇవ్వాల్సి ఉందని చెప్పారు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు

బైట్: రవికుమార్, పశు సంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్
శివ, పాడేరు



Body:శివ


Conclusion:9493274036

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.