అమరావతిలో పనుల నిలిపివేతపై ఈ రోజు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తెలుగుదేశం. రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబడతామని చంద్రబాబు తెలిపారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు అవకాశమివ్వాలని కోరారు. వైకాపా దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయన్న చంద్రబాబు... పోలవరం, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయన్నారు. ఆగిన పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని తెలిపారు. వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగగా మారిందని ఆరోపించారు. పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం వ్యాపించాయని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించబోమని తెలిపారు.
'వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ... ఏపీకి దండగ' - ycp
అమరావతిలో పనుల నిలిపివేతపై సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తెదేపా. తొలుత చంద్రబాబు.. తెదేపా వ్యూహ కమిటీతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధానికి నిధులు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు వెనుకంజ వేసిందని తెలిపారు.
అమరావతిలో పనుల నిలిపివేతపై ఈ రోజు శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది తెలుగుదేశం. రోడ్ల నిర్మాణం, ఇతర పనుల నిలిపివేతపై చర్చకు పట్టుబడతామని చంద్రబాబు తెలిపారు. లక్షలాది మంది ఉపాధి కోల్పోవడంపై చర్చకు అవకాశమివ్వాలని కోరారు. వైకాపా దౌర్జన్యాల వల్ల పెట్టుబడులు వెనక్కి పోతున్నాయన్న చంద్రబాబు... పోలవరం, అమరావతి పనులు పూర్తిగా పడకేశాయన్నారు. ఆగిన పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడిందని తెలిపారు. వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగగా మారిందని ఆరోపించారు. పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం వ్యాపించాయని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలతో శాంతిభద్రతలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతల వ్యక్తిత్వాన్ని కించపరిస్తే సహించబోమని తెలిపారు.
కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజక వర్గం
సెల్.9299999511.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సుమారు 10 వేల పుస్తకాలను అవనిగడ్డ మండలంలో ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను తరలించుటకు అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కూలీలుగా పుస్తకాలు మొయిస్తున్నారు.
అసలే మండు టెండలు మరోప్రక్క వడగలులు తో సతమతమవుతుంటే మధ్యాహ్నం సమయంలో apsrtc DGT Departmental Goods Transport వాహనంలో వేలాది పుస్తకాలను విద్యార్థుల చేత మొయిస్తున్నారు. సుమారు 10 మంది విద్యార్థులతో పుస్తకాలు మొయిస్తున్నారు.
పుస్తకాలు రవాణాకు ఒక్కో పుస్తకానికి 30 పైసలు చొప్పున విద్యాశాఖ ఆర్ టిసి వారికి చెల్లిస్తున్నట్లు అవనిగడ్డ మండల విద్యాశాఖ అధికారి యమ్. శివ శంకర్ తెలిపారు.
కూలీలు గా విద్యార్థులతో పుస్తకాలు మొయిస్తూ డటంతో చూసిన వారు ఇదేం పద్దతి అని అంటున్నారు. గూడ్స్ కంటైనరర్ వాహనంలో గాలి ఆడక విద్యార్థులకు ఏమైనా జరిగితే విద్యార్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు
Body:కూలీలుగా విద్యార్థులు
Conclusion:కూలీలుగా విద్యార్థులు