రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ చేస్తున్న దాడికి ఇది మరో ఉదాహరణ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం వైఖరి, లఖ్‌నవూ విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీరును ఖండించారు. ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు. అనంతరం.. అఖిలేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ధర్మపోరాటదీక్షకు హాజరు కాకపోయినా తన మద్దతు ఉంటుందని బాబుకు అఖిలేశ్ చెప్పారు. త్వరలో సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)