ETV Bharat / state

సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తెదేపా

తెదేపా హయాంలో రైతులకు వడ్డీలేని రుణం పథకాన్ని అమలు చేయలేదని, ఐదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయలేదని అసత్యాలు చెప్పినందుకు సీఎం జగన్‌ శాసనసభ వేదికగా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు స్పీకర్ కు ఇచ్చిన తెదేపా.

tdp
author img

By

Published : Jul 12, 2019, 7:32 AM IST

Updated : Jul 12, 2019, 9:22 AM IST

సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన తెదేపా

తనను రాజీనామా చేయాలని సవాల్‌ చేసిన ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలని.. సభా హక్కుల నోటీసు ఇచ్చింది తెదేపా. తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు వడ్డీలేని రుణం పథకాన్ని అమలు చేయలేదని, ఐదేళ్లలో ఒక్క సంవత్సరం కూడా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల చేయలేదని అసత్యాలు చెప్పినందుకు జగన్ శాసనసభ వేదికగా 5 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాజీనామా చేయాలన్నారు. ఆ పథకాన్ని అమలు చేశామంటూ... దానికి రుజువుగా కొన్ని పత్రాలను చంద్రబాబు విడుదల చేశారు.

ఇదీ చదవండీ...

నవరత్నాల అమలే అజెండాగా రూపకల్పన..!?

Intro:888Body:666Conclusion:కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ క్లిష్టతరమైన కాన్పును శస్త్ర చికిత్స లేకుండానే నార్మల్ డెలివరీ చేశారు తల్లి ఇద్దరు కవలబిడ్డలు క్షేమంగా ఉన్నారు రేకులగుంట్ల గ్రామానికి చెందిన గంగాభవాని రెండో కాన్పు కోసం బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది పరీక్షలు జరిపిన గైనకాలజిస్ట్ హాజరయ్యారు కడుపులో ఇద్దరు కవల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి మగబిడ్డను విజయవంతంగా కాన్పు చేశారు. రెండవ బిడ్డ తల్లి గర్భం లో నుంచి శిరస్సు రావాల్సి ఉండగా చేయి వచ్చింది కాన్పు క్లిష్టతరంగా మారడంతో శస్త్రచికిత్స చేయకుండానే తన నైపుణ్య వైద్య చికిత్స ద్వారా లోపల బిడ్డ శిరస్సు వచ్చే విధంగా విజయవంతంగా తనిఖీ చేశారు.
Last Updated : Jul 12, 2019, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.