ETV Bharat / state

ఈ విషయంలో.. సీఎంకు అభినందనలు: కృష్ణయ్య - ఆర్. కృష్ణయ్య

ముఖ్యమంత్రి జగన్ ను.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య.. సన్మానించారు. బీసీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

bc
author img

By

Published : Jul 16, 2019, 3:59 AM IST

ముఖ్యమంత్రి జగన్ ను.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కలిశారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంటులో వైకాపా బిల్లు పెట్టడంపై.. హర్షం వ్యక్తం చేశారు. సీఎంను సన్మానించారు. ప్రభుత్వ పరంగా.. బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి జగన్ ను.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కలిశారు. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పార్లమెంటులో వైకాపా బిల్లు పెట్టడంపై.. హర్షం వ్యక్తం చేశారు. సీఎంను సన్మానించారు. ప్రభుత్వ పరంగా.. బీసీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చర్యలను ప్రశంసించారు.

Intro:ap_gnt_46_15_oke roju_3 chorylu_av_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో దొంగలు పోలీసులకు సవాల్గా మారారు. ఒకే రోజు పట్టణంలో మూడు చోరీలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఆదివారం అర్ధరాత్రి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ మెడికల్ షాపు తాళం కట్ చేసి లోనికి చొరబడి 12 వేల రూపాయల నగదు అపహరించారు. దీంతోపాటు పట్టణంలోని శ్రీను వైన్స్ లో 12 వేల రూపాయలు కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్ లో చోరీకి పాల్పడి రెండు లక్షల 30 వేల రూపాయలు నగదును దుండగులు అపహరించారు.అయితే యధావిధిగా షాపులు తెరిచేందుకు సోమవారం వచ్చిన యజమానులు విషయం తెలుసుకుని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిసర ప్రాంతాలను, సీసీ ఫుటేజీని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే రోజు మూడు షాపుల్లో దొంగతనాలు జరగడం తో పట్టణ వాసులు భయ భ్రాంతులు అవుతున్నారు.


Body:..av

నోట్..నమస్కారం సర్.. విజువల్ wrap.etv bharath app నుంచి వచ్చాయి గమనించగలరు


Conclusion:etv contributer
sk.meera saheb
repalle , guntur jillaa ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.