ETV Bharat / state

ముహూర్తం కుదిరింది... 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు.

12 నుంచి అసెంబ్లీ సమావేశాలు
author img

By

Published : Jun 7, 2019, 6:07 AM IST

అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 12 నుంచి సమావేశాలు నిర్వహించనున్నట్టు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. 12న ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. 12, 13 తేదీల్లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. 14న ఉభయసభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. శాసన మండలి సమావేశాలూ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వ్యక్తి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండీ... ''ప్రాజెక్టులపై సమీక్షకు జిల్లాల వారీగా కమిటీలు''

Churu (Rajasthan), Jun 06 (ANI): The heatwaves conditions have intensified in Churu, Rajasthan. 50.3 degree Celsius was the maximum temperature recorded in Churu on Monday, which is the highest temperature recorded in the country this year. While speaking to ANI, doctor confirmed, "The number of patients has increased in hospitals due to heatwaves."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.