సభాపతిగా ఉన్న తాను కచ్చితంగా శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తానని తమ్మనేని సీతారాం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పతనమైపోతున్న విలువలను సభ నిలబెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సభ్యులందరు సహకరించాలని సూచించారు.
ఇదీ చదవండీ... 'పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును చెల్లించండి'