ETV Bharat / state

ముగ్గురు మంత్రులు మాత్రమే ముందంజ - తెదేపా

ఫ్యాన్ జోరుకు మంత్రులు తేలిపోతున్నారు. ముగ్గురు మంత్రులు మినహా మిగతా మంత్రులందరూ వెనకంజలోనే ఉన్నారు. మంగళగిరిలో నారా లోకేశ్​ మెుదట దూసుకెళ్లినా...తర్వాత వెనకపడ్డారు.

ముగ్గురు మంత్రులు మాత్రమే ముందంజ
author img

By

Published : May 23, 2019, 10:43 AM IST

Updated : May 23, 2019, 3:07 PM IST

ఫ్యాన్ గాలికి మంత్రులు వెనకే ఉన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, జవహర్ మినహా మిగతా మంత్రులు వెనకే ఉన్నారు. వెనుకంజలో ఉన్న మంత్రులు..దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు, అమర్ నాథ్ రెడ్డి,కళా వెంకట్రావు, నారాయణ, అఖిలప్రియ, లోకేశ్‌, పితాని, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, గంటా, సోమిరెడ్డి, అయ్యన్న, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌.

సార్వత్రిక ఎన్నికల ఫలితం పూర్తి ట్యాలీ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Hyderabad/ Jalandhar (Punjab)/ Bhopal (MP), May 23 (ANI): Security outside the counting centres is heightened ahead of vote counting across the country. Counting of votes will begin at 8 am. 17th Lok Sabha elections were held in 7 phases from April 11 to May 19.

Last Updated : May 23, 2019, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.