ETV Bharat / state

కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీపై సీఎస్​కు కాపు నేతల ఫిర్యాదు - బీసీ సంక్షేమశాఖ  ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి

కాపు కార్పొరేషన్ ఎండీ శివ శంకర్ బదిలీ విషయమై కాపు సంఘం నేతలు సీఎస్​కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా బదిలీ చేశారంటూ ఆరోపించారు.

కాపు కార్పొరేషన్ ఎండీ బదిలీపై సీఎస్​కు కాపు నేతల ఫిర్యాదు
author img

By

Published : May 10, 2019, 8:27 PM IST

కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్‌ను...ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి బదిలీ చేశారంటూ...కాపు సంఘం నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. అమరావతి సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ఏసీఈవో సుజాత శర్మను కాపు నేతలు కలిశారు. శివశంకర్ బదిలీ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని కోరారు. కాపు కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని ఆరోపిస్తూ....ఈ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి-ఆర్టీసీకి రూ.6500 కోట్లు అప్పులు: సురేంద్రబాబు

Intro:..

Body:పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లిలో ఉన్న నిర్మల రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో అనే అంశంపై చేపట్టిన ఈ తనిఖీల్లో భారీ ఎత్తున ధాన్యం నిల్వ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిర్మల రైస్ మిల్ పరిమితి 5000 మెట్రిక్ టన్నులు అని అధికారులు తెలిపారు. పరిమితికి మించి 2950 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా ఉందని అని అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యాజమాన్యంపై తగుచర్యలు నిమిత్తం ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి విజిలెన్స్ అధికారులు తీసుకెళ్లనున్నారు.

byte: విజిలెన్స్ సీఐ భాస్కర రావు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.