ETV Bharat / state

'రేపు మంత్రివర్గ భేటీ... కీలక నిర్ణయాలపై చర్చ' - ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి

రేపు రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. నూతన మంత్రివర్గం 8 కీలక అంశాలపై చర్చించనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ప్రధానంగా చర్చించనుంది. పింఛన్ల పెంపు, ఆశా కార్యకర్తల వేతనాల పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

మంత్రివర్గ భేటీ
author img

By

Published : Jun 9, 2019, 8:36 AM IST

నష్టాల్లో ఊబిలో చిక్కుకున్న ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. సోమవారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీనితోపాటు మరో 7 అంశాలను ఎజెండాలో పొందుపర్చారు. పింఛను మొత్తాన్ని రూ.2,250 చేయడంతోపాటు ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ప్రకటించారు. రేపు జరిగే భేటీలో దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు.

మంత్రివర్గ భేటీ

చర్చించే అంశాలు...
1.కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు
2.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం
3.పింఛనును రూ.2,250 చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించడం
4.ఆశా కార్యకర్తల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం
5.ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటన
6.అక్టోబరు నుంచి ‘రైతు భరోసా’ కింద రూ.12,500 ఇచ్చే పథకానికి ఆమోదం
7.హోంగార్డుల వేతనాల పెంపు
8.పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

ఇదీ చదవండీ...

శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం

నష్టాల్లో ఊబిలో చిక్కుకున్న ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై మంత్రివర్గం చర్చించనుంది. సోమవారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశ ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చారు. దీనితోపాటు మరో 7 అంశాలను ఎజెండాలో పొందుపర్చారు. పింఛను మొత్తాన్ని రూ.2,250 చేయడంతోపాటు ఏడాదికి రూ.250 చొప్పున పెంచుతామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ప్రకటించారు. రేపు జరిగే భేటీలో దీనికి ఆమోద ముద్ర వేయనున్నారు.

మంత్రివర్గ భేటీ

చర్చించే అంశాలు...
1.కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దు
2.ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం
3.పింఛనును రూ.2,250 చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించడం
4.ఆశా కార్యకర్తల వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం
5.ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటన
6.అక్టోబరు నుంచి ‘రైతు భరోసా’ కింద రూ.12,500 ఇచ్చే పథకానికి ఆమోదం
7.హోంగార్డుల వేతనాల పెంపు
8.పురపాలక పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

ఇదీ చదవండీ...

శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం సిద్ధం

Intro:AP_ONG_12_08_ACCIDENT_THREE_STUDENTS_DEATH_PKG_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
నోట్: ఈటీవీ భారత్ డెస్క్ నెంబర్ కి వాట్స్ ఆప్ ద్వారా ముగ్గురు విద్యార్థుల ఫొటోస్ పంపడం జరిగింది
................................................................................
ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎదిగివచ్చిన బిడ్డల ప్రాణాలు కోల్పవడం తో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మరికొన్ని రోజుల్లో చదువు పూర్తయి తమ కష్టాలను తీరుస్తాడాని లారీ డ్రైవర్ గా కష్టపడుతూ బిడ్డను చదివించిన ఓ తండ్రి బిడ్డను కోల్పోయి అల్లాడుతుంటే. కష్ట పడి చదివి మతి స్థిమితం లేని తమ్ముడికి చేదోడుగా ఉంటాడని ఎదురుచూస్తున్న మరో బిడ్డ తల్లి ఈ విషాదం తో గుండెలు పగిలేలా రోదిస్తోంది. భర్త ఆదరణ లేకున్నా ఒంటరిగా ఉంటూ బిడ్డకు చదువు చెప్పిస్తూ బిడ్డకోసమే బ్రతుకుతున్న మరో తల్లి...ఇలా ముగ్గురు బిడ్డల కుటుంబ నేపథ్యం అందరిచేతా కంటతడి పెట్టించింది

వాయిస్ ఓవర్: ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి గంగవరం వెళ్లే మార్గంలో ఎస్సార్ పెట్రోలు బంక్ వద్ద వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనం పై పెట్రోలు కొట్టించుకొని ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలోనే ఒకరు చనిపోగా ఒంగోలు రిమ్స్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఇద్దరు చనిపోయారు. చీమకుర్తికి ఎస్సి కాలనీ కి చెందిన మట్టికుంట రాకేష్, మంద రాకేష్, మహేష్ ముగ్గురు స్నేహితులు. చెన్నైలో హోటల్ మేనేజ్మెంట్ చివరి సంవత్సరం చదువుతున్న మట్టికుంట రాకేష్ సెలవుల నేపథ్యంలో శనివారం ఉదయమే చీమకుర్తికి రావడం జరిగింది. ఉదయాన్నే ఇంటికి రాకేష్ వచ్చాడని తెలిసిన ఇద్దరి స్నేహితులు రాకేష్ ని కలిసి ల ద్విచక్రవాహనంలో పెట్రోలు కొట్టించుకోవడంకోసం గంగవరం వెళ్లే మార్గంలో పెట్రోలు బంకు కి వెళ్లి పెట్రోలు కొట్టించుకొని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకొంది. ఇద్దరి స్నేహితుల్లో మంద రాకేష్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుండగా, మహేష్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మట్టికుంట రాకేష్ తండ్రి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబంలోని ముగ్గురు బిడ్డలని సాకుతున్నాడు. పెద్దకొడుకు రాకేష్ ఈ సంవత్సరం హోటల్ మేనేజ్మెంట్ పూర్తయి ఎదిగివస్తాడనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం విషాదాన్నీ నింపింది. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న మంద రాకేష్ కూడా ఈ సంవత్సరం చదువు పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటాడని కుటుంబం ఎదురుచూస్తోంది....మృతుడు రాకేష్ కి మతిస్థిమితం లేని తమ్ముడు కూడా ఉన్నాడు. రాకేష్ మీదే ఆ కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇదే ప్రమాదంలో మృతిచెందిన మహేష్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు..తండ్రి చేదోడు లేకున్నా ఒంటరిగా వుంటూ ఆ బిడ్డను తల్లి చదివిస్తూ తన కష్టాలు ఎప్పటికైనా తన బిడ్డే తీరుస్తాడాని ఆశగా బ్రతుకుతుంది. అయితే లారీ రూపంలో వచ్చిన మృత్యువు మూడు కుటుంబాల్లో తీరని లోటు మిగిల్చింది. ఒంగోలులోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి మృతుల కుటుంబ సభ్యుల రోధనాలతో మిన్నంటింది. మృతదేహాలు చూసిన బిడ్డల తల్లిదండ్రులు కూలిపోయారు....బైట్
మృతుల బంధువు


Body:ఒంగోలు


Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.