ETV Bharat / state

ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా - emcet

ఏపీ ఎంసెట్‌ ఫలితాల విడుదల వాయిదా పడ్డాయి. ఈ నెల 18న విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఎంసెట్ ఫలితాలు విడుదల వాయిదా
author img

By

Published : May 16, 2019, 8:05 PM IST

Updated : May 16, 2019, 8:29 PM IST

ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల వాయిదా

రాష్ట్రంలో ఈనెల 18న విడుదల కావాల్సిన ఎంసెట్​ ఫలితాలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో ఇంటర్ రీవాల్యుయేషన్ ఫలితాల దృష్ట్యా ఎంసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 27న ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది.

sample description
Last Updated : May 16, 2019, 8:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.