ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ అమెరికా వెళ్లనున్నారు. ఆగస్టు 17న డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రుల సభకు హాజరవుతారు. ఈ సదస్సులో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
ఆగస్టులో సీఎం జగన్ అమెరికా పర్యటన - cm ys jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలి విదేశీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 17న అమెరికా వెళ్లనున్నారు.
ఆగస్టులో సీఎం జగన్ అమెరికా పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి జగన్ అమెరికా వెళ్లనున్నారు. ఆగస్టు 17న డెట్రాయిట్ నగరంలో ప్రవాసాంధ్రుల సభకు హాజరవుతారు. ఈ సదస్సులో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తారు.
Intro:రహదారి ప్రమాదంలో గాయపడిన దంపతులను అటుగా వెళ్తున్న ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కాపాడాడుBody:ప్రమాదంలో గాయపడిన దంపతులను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ కాపాడిన సంఘటన చిలకలూరిపేట _కోటప్పకొండ మార్గం చోటు చేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన శంకరమంచి లక్ష్మీనారాయణ దంపతులు నరసరావుపేట వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు ..కోటప్పకొండ దాటిన తరువాత కట్టుబడివారిపాలెం యూటీ వద్దకు వచ్చేసరికి పక్కనే ఉన్న రెస్టారెంట్ లో నుంచి హఠాత్తుగా యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టారు ..ఈ ప్రమాదంలో దంపతులు ఇద్దరూ కిందపడ్డారు ..అదే సమయంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ తన సొంత నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వెళుతున్నాడు.. ప్రమాద సంఘటనను చూసి వాహనాన్ని నిలిపి దిగి వచ్చాడు ..అప్పటికే రహదారిపై పడి కాలు విరిగి ఉన్న లక్ష్మీనారాయణ(71)కు ధైర్యం చెప్పారు ..సమీపంలోని ఆర్.ఎం.పి వైద్యున్ని పిలిపించి ప్రాథమిక వైద్యం అందించారు ..అనంతరం 108 అంబులెన్స్ రప్పించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మానవత్వం చాటి వృద్ధ దంపతులను కాపాడటంతో పాటు వారికి వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టిన మంత్రి ఆదిమూలం సురేష్ ను అందరూ అభినందించారు.. ఇదిలా ఉంటే ద్విచక్ర వాహనంతో ఢీ కొట్టిన యువకులు మంత్రి కాన్వాయ్ రావటం చూసి దానిని అక్కడే వదిలి పెట్టి పారిపోయారు ..సంఘటన జరిగిన ప్రాంతం ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి పరిధిలోకి వస్తుంది ..అక్కడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. సార్ ఈ వార్త మనకు స్కోరింగ్ తప్పనిసరిగా వాడగలరు.Conclusion:మల్లికార్జునరావు, ఈటీవీ, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.. ఫోన్:8008883217.. మంత్రి గాయపడిన లక్ష్మీనారాయణ ను పరామర్శించే ఫోటోతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుల ద్విచక్ర వాహనం ఫోటోలు పంపుతున్నాను