ETV Bharat / state

2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ఎంతో తెలుసా... - ycp

అసలే ఎండాకాలం... పైగా ఊహించని ఘర్షణలు... ఎక్కడ చూసినా ఈవీఎంల మొరాయింపు... వీటికి తోడు ఎన్నికల సంఘం నిర్లక్ష్యం. ఈ కారణాలతో రాష్ట్రంలో పోలింగ్‌ ఆలస్యమైంది. ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నా... చాలాచోట్ల మధ్యాహ్నం 2 గంటల వరకు మొదలవ్వలేదు. పలు ప్రాంతాల్లో రాత్రి 11-12 గంటలకూ పోలింగ్‌ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. రాత్రి 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు 2014 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతాలతో పోలిస్తే ఇలా ఉన్నాయి.

2019 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ఎంతో తెలుసా
author img

By

Published : Apr 12, 2019, 7:45 AM IST

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు...

నియోజకవర్గం 2014 2019
ఇచ్ఛాపురం 71.2 69
పలాస 71.52 73.17
టెక్కలి 77.4 68
పాతపట్నం 72.74 70.22
శ్రీకాకుళం 71.16 66
ఆముదాలవలస 76.26 72
ఎచ్చెర్ల 82.02 76.50
నరసన్నపేట 78.31 80.75
రాజాం 73.46 72.85
పాలకొండ 70.91 73.74
కురుపాం 74.15 71
పార్వతీపురం 73.99 79.09
సాలూరు 75.91 73.02
బొబ్బిలి 78.76 71
చీపురుపల్లి 80.66 81
గణపతినగరం 84.8 80
నెల్లిమర్ల 87.32 78
విజయనగరం 70.88 74
శృంగవరపుకోట 84.22 74
భీమిలి 74.19 55
విశాఖ తూర్పు 64.03 65
విశాఖ దక్షిణం 64.98 61
విశాఖ ఉత్తరం 59.19 52
విశాఖ పశ్చిమం 59.08 49
గాజువాక 64.31 60
చోడవరం 84.01 73
మాడుగుల 83.92 70.01
అరకు 67.28 58
పాడేరు 58.05 60
అనకాపల్లి 78.14 68
పెందుర్తి 77.49 64.87
ఎలమంచిలి 85.12 82.19
పాయకరావుపేట 80.14 70.57
నర్సీపట్నం 81.41 80.55
తుని 80.16 81.28
ప్రత్తిపాడు 79.51 80
పిఠాపురం 78.7 78.37
కాకినాడ గ్రామీణం 73.31 74.37
పెద్దాపురం 76.36 72.66
అనపర్తి 85.14 86.83
కాకినాడ నగరం 66.6 76
రామచంద్రాపురం 86.95 86.95
ముమ్మిడివరం 82.47 81.68
అమలాపురం 77.14 80.19
రాజోలు 76.7 72.58
పి.గన్నవరం 77.09 78.39
కొత్తపేట 83.51 84.29
మండపేట 86.84 78.14
రాజానగరం 85.17 86
రాజమహేంద్రవరం నగరం 68.16 66.31
రాజమహేంద్రవరం గ్రామీణం 72.95 73.24
జగ్గంపేట 82.99 85.88
రంపచోడవరం 74.32 64.25
కొవ్వూరు 84.32 70.47
నిడదవోలు 84.85 65.06
ఆచంట 80.8 78.01
పాలకొల్లు 82.21 71.67
నరసాపురం 82.83 71.43
భీమవరం 77.27 68.20
ఉండి 85.31 82.11
తణుకు 80.73 79
తాడేపల్లిగూడెం 80.51 82
ఉంగుటూరు 85.56 74.05
దెందులూరు 86.14 73
ఏలూరు 70.17 68
గోపాలపురం 86 80
పోలవరం 84.65 80.96
చింతలపూడి 83.58 79
తిరువూరు 86.37 78
నూజివీడు 87.12 66
గన్నవరం 85.71 72
గుడివాడ 79.4 76
కైకలూరు 85.71 84
పెడన 85.42 86.92
మచిలీపట్నం 75.79 72
అవనిగడ్డ 84.54 76
పామర్రు 87.36 80
పెనమలూరు 78.82 72
విజయవాడ పశ్చిమ 64.31 65.80
విజయవాడ మధ్య 64.86 65
విజయవాడ తూర్పు 65.58 65
మైలవరం 85.23 60
నందిగామ 84.57 73
జగ్గయ్యపేట 88.8 75
పెదకూరపాడు 88.63 79
తాడికొండ 88.45 82
మంగళగిరి 84.97 71
పొన్నూరు 84.13 67
వేమూరు 85.22 75
రేపల్లె 83.21 72.16
తెనాలి 78.87 64.02
బాపట్ల 82.39 68
ప్రత్తిపాడు 84.87 83
గుంటూరు పశ్చిమ 64.66 64
గుంటూరు తూర్పు 67.82 67.13
చిలకలూరిపేట 85.68 61
నరసరావుపేట 83.33 83
సత్తెనపల్లి 84.27 71.66
వినుగొండ 85.3 78
గురజాల 80.94 76.17
మాచర్ల 80.46 74
ఎర్రగొండపాలెం 82.96 86.4
దర్శి 90.6 90.54
పర్చూరు 87.43 87.28
అద్దంకి 89.41 90.06
చీరాల 80.71 83.98
సంతనూతలపాడు 82.53 85.7
ఒంగోలు 76.14 82.9
కందుకూరు 88.05 89.66
కొండపి 84.56 83.29
మార్కాపురం 80.48 85.31
గిద్దలూరు 81.12 82.22
కనిగిరి 75.75 82.51
కావలి 78.78 75.13
ఆత్మకూరు 77.76 65.25
కోవూరు 79.83 68.37
నెల్లూరు నగరం 56.76 59
నెల్లూరు గ్రామీణం 59.78 59.01
సర్వేపల్లి 84.52 74.02
గూడూరు 77.42 68.34
సూళ్లూరుపేట 77.49 72
వెంకటగిరి 80.79 81
ఉదయగిరి 76.95 68.56
బద్వేలు 72.22 74
రాజంపేట 77.83 71.30
కడప 58.7 62.20
రైల్వేకోడూరు 77.08 77.41
రాయచోటి 75.45 75.05
పులివెందుల 79.51 81
కమలాపురం 83.65 81.20
జమ్మలమడుగు 85.29 78.15
ప్రొద్దుటూరు 77.38 75.44
మైదుకూరు 83.6 81.71
ఆళ్లగడ్డ 77.87 70
శ్రీశైలం 80.36 80.13
నందికొట్కూరు 77.81 83.05
కర్నూలు 57.97 57.93
పాణ్యం 71.28 72
నంద్యాల 71.05 58
బనగానపల్లి 82.04 76
డోన్ 72.96 66
పత్తికొండ 78.27 79.64
కోడుమూరు 73.9 79.19
ఎమ్మిగనూరు 74.04 79.26
మంత్రాలయం 77.26 84.97
ఆదోని 64.89 64.97
ఆలూరు 75.36 69
రాయదుర్గం 84.53 71
ఉరవకొండ 84.95 67.20
గుంతకల్లు 73.81 67
తాడిపత్రి 78.75 68
సింగనమల 83.42 70
అనంతపురం 60.09 64
కళ్యాణదుర్గం 84.99 74.21
రాప్తాడు 83.6 78.39
మడకశిర 83.36 72
హిందూపురం 75.85 76
పెనుకొండ 82.38 76
పుట్టపర్తి 81.13 73
ధర్మవరం 83.6 76
కదిరి 74.59 69
తంబళ్లపల్లి 81.51 79
పీలేరు 78.06 79
మదనపల్లె 69.37 69
పుంగనూరు 83.28 74
చంద్రగిరి 79.07 72
తిరుపతి 58.68 58.23
శ్రీకాళహస్తీ 79.84 72.80
సత్యవేడు 82.49 79
నగరి 84.48 76
గంగాధర నెల్లూరు 83.72 84.6
చిత్తూరు 74.88 68
పూతలపట్టు 84.93 78
పలమనేరు 83.89 64.8
కుప్పం 83.33 67.2

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు...

నియోజకవర్గం 2014 2019
ఇచ్ఛాపురం 71.2 69
పలాస 71.52 73.17
టెక్కలి 77.4 68
పాతపట్నం 72.74 70.22
శ్రీకాకుళం 71.16 66
ఆముదాలవలస 76.26 72
ఎచ్చెర్ల 82.02 76.50
నరసన్నపేట 78.31 80.75
రాజాం 73.46 72.85
పాలకొండ 70.91 73.74
కురుపాం 74.15 71
పార్వతీపురం 73.99 79.09
సాలూరు 75.91 73.02
బొబ్బిలి 78.76 71
చీపురుపల్లి 80.66 81
గణపతినగరం 84.8 80
నెల్లిమర్ల 87.32 78
విజయనగరం 70.88 74
శృంగవరపుకోట 84.22 74
భీమిలి 74.19 55
విశాఖ తూర్పు 64.03 65
విశాఖ దక్షిణం 64.98 61
విశాఖ ఉత్తరం 59.19 52
విశాఖ పశ్చిమం 59.08 49
గాజువాక 64.31 60
చోడవరం 84.01 73
మాడుగుల 83.92 70.01
అరకు 67.28 58
పాడేరు 58.05 60
అనకాపల్లి 78.14 68
పెందుర్తి 77.49 64.87
ఎలమంచిలి 85.12 82.19
పాయకరావుపేట 80.14 70.57
నర్సీపట్నం 81.41 80.55
తుని 80.16 81.28
ప్రత్తిపాడు 79.51 80
పిఠాపురం 78.7 78.37
కాకినాడ గ్రామీణం 73.31 74.37
పెద్దాపురం 76.36 72.66
అనపర్తి 85.14 86.83
కాకినాడ నగరం 66.6 76
రామచంద్రాపురం 86.95 86.95
ముమ్మిడివరం 82.47 81.68
అమలాపురం 77.14 80.19
రాజోలు 76.7 72.58
పి.గన్నవరం 77.09 78.39
కొత్తపేట 83.51 84.29
మండపేట 86.84 78.14
రాజానగరం 85.17 86
రాజమహేంద్రవరం నగరం 68.16 66.31
రాజమహేంద్రవరం గ్రామీణం 72.95 73.24
జగ్గంపేట 82.99 85.88
రంపచోడవరం 74.32 64.25
కొవ్వూరు 84.32 70.47
నిడదవోలు 84.85 65.06
ఆచంట 80.8 78.01
పాలకొల్లు 82.21 71.67
నరసాపురం 82.83 71.43
భీమవరం 77.27 68.20
ఉండి 85.31 82.11
తణుకు 80.73 79
తాడేపల్లిగూడెం 80.51 82
ఉంగుటూరు 85.56 74.05
దెందులూరు 86.14 73
ఏలూరు 70.17 68
గోపాలపురం 86 80
పోలవరం 84.65 80.96
చింతలపూడి 83.58 79
తిరువూరు 86.37 78
నూజివీడు 87.12 66
గన్నవరం 85.71 72
గుడివాడ 79.4 76
కైకలూరు 85.71 84
పెడన 85.42 86.92
మచిలీపట్నం 75.79 72
అవనిగడ్డ 84.54 76
పామర్రు 87.36 80
పెనమలూరు 78.82 72
విజయవాడ పశ్చిమ 64.31 65.80
విజయవాడ మధ్య 64.86 65
విజయవాడ తూర్పు 65.58 65
మైలవరం 85.23 60
నందిగామ 84.57 73
జగ్గయ్యపేట 88.8 75
పెదకూరపాడు 88.63 79
తాడికొండ 88.45 82
మంగళగిరి 84.97 71
పొన్నూరు 84.13 67
వేమూరు 85.22 75
రేపల్లె 83.21 72.16
తెనాలి 78.87 64.02
బాపట్ల 82.39 68
ప్రత్తిపాడు 84.87 83
గుంటూరు పశ్చిమ 64.66 64
గుంటూరు తూర్పు 67.82 67.13
చిలకలూరిపేట 85.68 61
నరసరావుపేట 83.33 83
సత్తెనపల్లి 84.27 71.66
వినుగొండ 85.3 78
గురజాల 80.94 76.17
మాచర్ల 80.46 74
ఎర్రగొండపాలెం 82.96 86.4
దర్శి 90.6 90.54
పర్చూరు 87.43 87.28
అద్దంకి 89.41 90.06
చీరాల 80.71 83.98
సంతనూతలపాడు 82.53 85.7
ఒంగోలు 76.14 82.9
కందుకూరు 88.05 89.66
కొండపి 84.56 83.29
మార్కాపురం 80.48 85.31
గిద్దలూరు 81.12 82.22
కనిగిరి 75.75 82.51
కావలి 78.78 75.13
ఆత్మకూరు 77.76 65.25
కోవూరు 79.83 68.37
నెల్లూరు నగరం 56.76 59
నెల్లూరు గ్రామీణం 59.78 59.01
సర్వేపల్లి 84.52 74.02
గూడూరు 77.42 68.34
సూళ్లూరుపేట 77.49 72
వెంకటగిరి 80.79 81
ఉదయగిరి 76.95 68.56
బద్వేలు 72.22 74
రాజంపేట 77.83 71.30
కడప 58.7 62.20
రైల్వేకోడూరు 77.08 77.41
రాయచోటి 75.45 75.05
పులివెందుల 79.51 81
కమలాపురం 83.65 81.20
జమ్మలమడుగు 85.29 78.15
ప్రొద్దుటూరు 77.38 75.44
మైదుకూరు 83.6 81.71
ఆళ్లగడ్డ 77.87 70
శ్రీశైలం 80.36 80.13
నందికొట్కూరు 77.81 83.05
కర్నూలు 57.97 57.93
పాణ్యం 71.28 72
నంద్యాల 71.05 58
బనగానపల్లి 82.04 76
డోన్ 72.96 66
పత్తికొండ 78.27 79.64
కోడుమూరు 73.9 79.19
ఎమ్మిగనూరు 74.04 79.26
మంత్రాలయం 77.26 84.97
ఆదోని 64.89 64.97
ఆలూరు 75.36 69
రాయదుర్గం 84.53 71
ఉరవకొండ 84.95 67.20
గుంతకల్లు 73.81 67
తాడిపత్రి 78.75 68
సింగనమల 83.42 70
అనంతపురం 60.09 64
కళ్యాణదుర్గం 84.99 74.21
రాప్తాడు 83.6 78.39
మడకశిర 83.36 72
హిందూపురం 75.85 76
పెనుకొండ 82.38 76
పుట్టపర్తి 81.13 73
ధర్మవరం 83.6 76
కదిరి 74.59 69
తంబళ్లపల్లి 81.51 79
పీలేరు 78.06 79
మదనపల్లె 69.37 69
పుంగనూరు 83.28 74
చంద్రగిరి 79.07 72
తిరుపతి 58.68 58.23
శ్రీకాళహస్తీ 79.84 72.80
సత్యవేడు 82.49 79
నగరి 84.48 76
గంగాధర నెల్లూరు 83.72 84.6
చిత్తూరు 74.88 68
పూతలపట్టు 84.93 78
పలమనేరు 83.89 64.8
కుప్పం 83.33 67.2
Silchar (Assam), Apr 11 (ANI): Prime Minister Narendra Modi addressed a public rally in Silchar, Assam. He urged the first time voters to cast their votes with consideration. Addressing the rally he said, "I urge first time voters to cast their vote thoughtfully. History of Congress has always been one that creates problem. There was partition in 1947 on basis of religious faith, but it was never thought what will be the fate of religious minorities in Pakistan."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.