ETV Bharat / state

ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ప్రకటించిన సీఎం - cabinet meeting

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు సీఎం ఆమోదించారు.

సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం
author img

By

Published : Feb 8, 2019, 6:53 PM IST

Updated : Feb 8, 2019, 9:39 PM IST

సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఉద్యోగులకు 20 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వటానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం (ఫైల్)
undefined

అగ్రిగోల్డ్​పై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు అభినందించడంపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆందోళనల్లో పాల్గొన్న వారిపై కేసులు ఎత్తివేయాలన్న విషయంపైనా మాట్లాడారు. ఏలూరు స్మార్ట్ సిటీ అంశంపై మరో మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

Bengaluru, Feb 08 (ANI): Karnataka Chief Minister, HD Kumaraswamy arrived in State Assembly for presenting the second budget of the coalition government amid the protest today in Bengaluru. The proceedings in the assembly were blocked for two days and it is expected that Bharatiya Janata Party (BJP) will continue its protest in house on Friday as well.
Last Updated : Feb 8, 2019, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.