గ్రామవాలంటీర్ల నియామకం... ఇంటర్వ్యూల ద్వారానే జరపడం సరికాదంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రక్రియను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హై కోర్టు... గ్రామ వలంటీర్ల నియామకాల ప్రక్రియ నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అనుబంధ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ప్రధాన వ్యాజ్యాన్ని వాయిదా వేసింది.
గ్రామ వాలంటీర్ల నియామకాలపై నిలుపుదల ఇవ్వలేం: హైకోర్టు - నిలుపుదల
గ్రామవాలంటీర్ల నియామకాల ప్రక్రియ నిలుపుదలపై హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రధాన వ్యాజ్యం, అనుబంధ వ్యాజ్యంపై విచారణ జరిగింది.
2_petions_filing_againist_village_voulnteer_appointment
గ్రామవాలంటీర్ల నియామకం... ఇంటర్వ్యూల ద్వారానే జరపడం సరికాదంటూ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ప్రక్రియను నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. స్టే ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హై కోర్టు... గ్రామ వలంటీర్ల నియామకాల ప్రక్రియ నిలుపుదల ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అనుబంధ వ్యాజ్యాన్ని తిరస్కరించింది. ప్రధాన వ్యాజ్యాన్ని వాయిదా వేసింది.
sample description