ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 1PM - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 18, 2022, 12:59 PM IST

  • కుక్కకు చికెన్​ ముక్కలు వేసి.. నగదుతో ఉడాయింపు
    Theft in Guntur : గుంటూరులోని ఓ మిర్చి ఎగుమతుల కంపెనీలో భారీ దొంగతనం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ చేస్తుండగా కంపెనీ దగ్గర కాపలా ఉన్న కుక్క అరవకుండా.. దొంగలు చికెన్​ ముక్కలు విసిరి పరారయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశం ఉన్నతస్థితిలో ఉండాలంటే..యువత నిజాయితీగా శ్రమించాలి: నారాయణమూర్తి
    Andhra University Alumni Association: దేశాన్ని ఉన్నత స్థితిలో ఉంచేందుకు యువత నిజాయతీగా శ్రమించడం ఒక్కటే మార్గమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. విశాఖలో పూర్వ విద్యార్థుల సంఘం ఆరో మహా సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. నేడు టెక్నాలజీ అన్ని రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోందని డిజిటల్‌ ఇండియాగా భారత్‌ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని..జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అప్పుల కోసం.. కాకినాడ పోర్ట్ భూములు తాకట్టు
    Kakinada Port Land Pledged by Government for Debt: అప్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్ట్ భూముల్ని తాకట్టు పెట్టిందన్న అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. కాకినాడ నగర, గ్రామీణ మండలాల పరిధిలో ఏళ్లుగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న వందల ఎకరాల సర్కారు భూములు గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టేసిన అంశం కలకలం రేపుతోంది. గత నెలలోనే పూర్తయిన తనఖా రిజిస్ట్రేషన్ వ్యవహారం ఒక్కసారిగా బయటకు పొక్కడంతో ఈ అంశంపై తర్జనభర్జన సాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడలో ఘనంగా గురుకుల పాఠశాలల జాతీయ క్రీడలు
    Gurukul Schools National Games 2022 : విజయవాడలో ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 వరకు నిర్వహించునున్నారు. దేశ వ్యాప్తంగా 22 రాష్టాల క్రీడకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తల్లి వివాహేతర సంబంధం గురించి హేళన.. కోపంతో ఫ్రెండ్​ గొంతు నులిమి హత్య
    తన తల్లి వివాహేతర సంబంధం గురించి హేళన చేశాడని స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన బంగాల్​లో జరిగింది. మరోవైపు, పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. ఈ ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ ఫొటో మూడేళ్ల క్రితందేనా?.. తవాంగ్‌పై రిజిజు ట్వీట్‌.. కాంగ్రెస్ ఫుల్​​ ఫైర్!​
    కాంగ్రెస్​ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు భాజపా- కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి​.. అభినందించిన మోదీ
    Ireland New PM : భారత సంతతికి చెందిన లియో వరాద్కర్​.. ఐర్లాండ్​ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఫిన్​గేల్ పార్టీకి చెందిన ఆయనకు రొటేషన్ పద్ధతిలో మరోసారి అవకాశం వచ్చింది. లియో వరాద్కర్​కు భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
    Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • FIFA ఫైనల్‌ సెలబ్రేషన్స్‌ నోరాహి స్పెషల్‌ అట్రాక్షన్‌ అదిరిపోయే అందాలతో కనువిందు
    ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ముందు బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి తన డ్యాన్స్‌ ప్రదర్శనతో అలరించేందుకు సిద్ధమైంది. బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ తన డ్యాన్స్‌ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శేష్​ బర్త్​డే స్పెషల్.. 'హిట్-2' నుంచి ఆ సీన్​ రిలీజ్.. మీరు చూశారా?
    అడవి శేష్ నటించిన 'హిట్ 2' సినిమా భారీ హిట్​ను అందుకుంది. శనివారం శేష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఆ మూవీ నుంచి ఓ సీన్ విడుదల చేశారు మేకర్స్​. మరి ఆ సీన్​ను మీరు చూశారా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.