- ముగిసిన ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ.. 7 గంటల పాటు కొనసాగిన ప్రశ్నోత్తరాలు
దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు విచారించారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేసుకున్నారు. సీఆర్‌పీసీ 161 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తపాను బీభత్సం.. నీట మునిగిన పంటలు
మాండౌస్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వానల జోరుతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చాలాచోట్ల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతానికి సీఎం జగన్ చర్యలు'
ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయనగరంలోని జగన్నాథ ఫంక్షన్ హాలులో జరిగిన వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ.. అనర్హులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు: యనమల
వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాలంటీర్లకు లక్ష్యాలు పెట్టి మరీ అనర్హులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు.. ఐదు, పది, ఇంటర్ చదివిన వారినీ.. ఈ జాబితాలో చేర్చారని విమర్శించారు. వైకాపా అక్రమాలకు సహకరించి అధికారులు బలి కావద్దని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భక్తుడి వినూత్న యాత్ర కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ
మొక్కు తీర్చుకునేందుకు ఓ భక్తుడు వినూత్నంగా యాత్ర చేపడతున్నాడు. కాళ్లు పైకి లేపి చేతులతో నడుస్తూ యాత్ర చేస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ బల్లియా జిల్లాకు చెందిన 46 ఏళ్ల అశోక్ ఈ వినూత్న యాత్రకు శ్రీకారం చుట్టాడు. ఝార్ఖండ్ దేవ్‌గఢ్‌లోని బాబా బైధ్యనాథ్ దేవాలయానికి వెళ్లాక ఈ యాత్రను ముగిస్తాడు. జులై 11న యాత్రను ప్రారంభించిన అశోక్ 126 రోజుల్లోనే 105 కిలోమీటర్ల దూరం నడిచాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'తప్పు చేస్తే ఇప్పటికీ నా కుమారుడ్ని కొడతా'.. సీక్రెట్ చెప్పేసిన సీఎం తల్లి
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సుఖు ప్రమాణ స్వీకారం చేయడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సుఖు బాధ్యతలు చెపట్టడంపై ఆయన తల్లి స్పందించారు. తప్పు చేస్తే ఇప్పటికీ కుమారుడ్ని కొడతానని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సజీవ ఔషధం సిద్ధం.. అవయవ మార్పిడి రోగులకు వరం.. క్యాన్సర్‌పైనా పోరు!
అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సమస్యకు శాస్త్రవేత్తలు విరుగుడును కనుగొన్నారు. ఇందుకోసం ఒక 'సజీవ ఔషధాన్ని' అభివృద్ధి చేశారు. ఇది అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు వరంలాంటిదని పరిశోధకులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గంటకుపైగా నిలిచిపోయిన ట్విట్టర్ సేవలు.. జియో యూజర్లకేనా?
ప్రముఖ సామాజిక దిగ్గజం ట్విట్టర్ మరోసారి మొరాయించింది. ఆదివారం సాయంత్రం 6.55 గంటల నుంచి 8.15 వరకు ట్విట్టర్ సేవలు నిలిచిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగ్లాతో టెస్ట్ సిరీస్.. రోహిత్ ఔట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమ్‌ఇండియాలో స్పల్ప మార్పులు జరిగాయి. గాయం కారణంగా రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ ఆడనున్నాడు. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆ రోజు రూమ్‌లో ఏం జరిగిందో కనుక్కోండి బాలయ్య'.. ప్రభాస్ ఫ్యాన్స్ క్రేజీ రిక్వెస్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్‌స్టాపబుల్ సీజన్ 2లో పాల్గొనబోతున్నారని చాలారోజులుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ బాహుబలి ఎపిసోడ్ త్వరలోనే రాబోతోంది అంటూ ప్రభాస్, బాలకృష్ణలతో కూడిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. అయితే ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ను బాలయ్య అడగడానికి ఒక క్రేజ్ క్వశ్చన్ చెప్పాలని రెబల్ స్టార్ అభిమానులను అడిగింది ఆహా. దీనికి డార్లింగ్ ఫ్యాన్స్ అడగమన్న ప్రశ్నలు మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
9PM TOP NEWS