పేదరికంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం విద్యావసతి కింద వారి ఖాతాల్లోకి నగదు జమ చేసినందుకు కృతజ్ఞతగా వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురం జిల్లా గుంతకల్లులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో మంది నిరుపేదలు సరస్వతి కటాక్షం ఉన్నా.. చదువుకు దూరమవుతున్నారని అలాంటి వారి పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి జగన్ సహాయం అందించారని తెలిపారు. అందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించమని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
గుంతకల్లులో వైఎస్సార్ విద్యార్థి విభాగం కృతజ్ఞతా ర్యాలీ - గుంతకల్లులో విద్యార్థి విభాగం ర్యాలీ
అనంతపురం జిల్లా గుంతకల్లులో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ప్రధాన కూడళ్లలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం విద్యావసతి కింద తమ ఖాతాల్లోకి నగదు జమ చేసినందుకు కృతజ్ఞతగా వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.
పేదరికంతో చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం విద్యావసతి కింద వారి ఖాతాల్లోకి నగదు జమ చేసినందుకు కృతజ్ఞతగా వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురం జిల్లా గుంతకల్లులో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతో మంది నిరుపేదలు సరస్వతి కటాక్షం ఉన్నా.. చదువుకు దూరమవుతున్నారని అలాంటి వారి పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి జగన్ సహాయం అందించారని తెలిపారు. అందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించమని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
TAGGED:
అనంతపురం జిల్లాలో ర్యాలీ