అనంతపురం జిల్లా ఉరవకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుటుంబసభ్యుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ...విశ్వేశ్వరరెడ్డి సోదరుడి కుమారుడు, వైకాపా యువజన విభాగం నేత నిఖిల్ నాథ్ రెడ్డి ఆరోపించారు. తమ ఎదుగుదల చూడలేక...తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి :