ETV Bharat / state

'తెదేపా కార్యకర్త పై వైకాపా వర్గీయుల దాడి - tdp

ధర్మవరం నేలకోటకు చెందిన తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. బస్సు కోసం ఎదురు చూస్తుండగా నేలకోటకు చెందిన ఇద్దరు వ్యక్తులు కుర్చీతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు.

'తెదేపా కార్యకర్త పై వైకాపా వర్గీయుల దాడి-తలకు తీవ్ర గాయాలు'
author img

By

Published : May 25, 2019, 5:00 AM IST

'తెదేపా కార్యకర్త పై వైకాపా వర్గీయుల దాడి-తలకు తీవ్ర గాయాలు'

అనంతపురం జిల్లా ధర్మవరం నేలకోట తండాకు చెందిన రాజు నాయక్ అనే తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ధర్మవరం దుర్గమ్మ ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉన్న నాయక్ పై రవి నాయక్, వెంకటేష్ నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు ఇనుప కుర్చీ తో రాజు నాయక్ పై దాడి చేయగా తలకు బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Intro:FILENAME: AP_ONG_31_24_MLA_SURESH_GHANA_SWAGATAM_AVB_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI , YARRAGONDAPALEM , PRAKSHAM

జగనన్న ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటాడని, అధికారం లోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలు అమలు చేస్తారని నమ్మకం తో రాష్ట్ర ప్రజలు అఖండ విజయం అందించారని యర్రగొండపాలెం వైసీపీ నుంచి గెలుపొందిన అభ్యర్థి అదిములపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ నుంచి పోటీచేసి దాదాపు 32 వేల మెజార్టీతో ఘన విజయం సాదించిన అదిములపు సురేష్ కు యర్రగొండపాలెం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘాన స్వాగతం పలికారు. వైసీపీ కార్యాలయం ఎదుట బాణా సంచా కాల్చి సంబరలు జరుపుకున్నారు. భారీ గజ మాలను క్రేన్ ద్వారా ఎమ్మెల్యే కు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసారూ. అనంతరం మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ ప్రజలందరూ వైసీపీ మేనిఫెస్టో కానీ, అభ్యర్థులందరిని పక్కన పెట్టి మార్పు కావాలి, జగన్న ముఖ్యమంత్రి గా చేసుకోవాలని లక్ష్యం తో ప్రజలు ఓట్లు వేసరన్నారు.అధికారం ఇచ్చిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు నిబద్దత, విశ్వసనీయత తోటి , అవినీతి రహిత పరిపాలన అంద్దించే దిశలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లందరు జగన్న వెంట ఉండి కష్ట పడి పనిచేస్తామన్నారు.

Body:kit nom 749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.