అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో పూస లక్ష్మీదేవి, మహబూబ్ బీ కుటుంబాలు పక్కపక్కన ఇళ్లలో నివాసం ఉంటారు. మహబూబు బీ ఇంటి నుంచి వచ్చే మురుగునీరు లక్ష్మీదేవి ఇంటి ముందర నిల్వ ఉంటున్నాయి. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈనెల 14న మళ్లీ గొడవైంది. అది తారస్థాయికి చేరి లక్ష్మీ దేవి కుటుంబం రోకలిబండ, కర్రలతో మహబూబ్ బీపై దాడిచేశారు. అడ్డువచ్చిన ఆమె కుమార్తె మున్నీపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో మున్నీకి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న ఆమె మృతి చెందారు. ఈ ఘటనలో లక్ష్మీదేవి కుటుంబంలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి..
సరదా ఆటకు.. ఆరేళ్ల చిన్నారి బలి
"మురుగునీటి" పంచాయితీ... హత్యకు దారితీసింది!
చిన్న గొడవ హత్యకు కారణమైంది. పక్కపక్కన ఉన్న కుటుంబాల మధ్య మురుగునీటి సమస్య మహిళ నిండుప్రాణాలను బలితీసుకుంది. పక్కింటి యువతిని రోకలిబండతో కొట్టి చంపిన ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జయనగర్ కాలనీలో పూస లక్ష్మీదేవి, మహబూబ్ బీ కుటుంబాలు పక్కపక్కన ఇళ్లలో నివాసం ఉంటారు. మహబూబు బీ ఇంటి నుంచి వచ్చే మురుగునీరు లక్ష్మీదేవి ఇంటి ముందర నిల్వ ఉంటున్నాయి. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. ఈనెల 14న మళ్లీ గొడవైంది. అది తారస్థాయికి చేరి లక్ష్మీ దేవి కుటుంబం రోకలిబండ, కర్రలతో మహబూబ్ బీపై దాడిచేశారు. అడ్డువచ్చిన ఆమె కుమార్తె మున్నీపైనా దాడికి దిగారు. ఈ ఘటనలో మున్నీకి తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 17న ఆమె మృతి చెందారు. ఈ ఘటనలో లక్ష్మీదేవి కుటుంబంలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి..
సరదా ఆటకు.. ఆరేళ్ల చిన్నారి బలి
ap_cdp_42_21_akrama_bangaram_pkg_g3
place: prodduturu
reporter: madhusudhan
రాష్ట్రంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు మంచి గుర్తింపు ఉంది. బంగారు వాణిజ్య కేంద్రంగా ప్రొద్దుటూరు ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతాన్ని సిరిపురి గా కూడా పిలుస్తారు అంతటి గుర్తింపు ఉన్న సిరి పురికి అవినీతి మనకి అందుకుంటోంది నాణ్యతతో కూడిన బంగారం వ్యాపారం మాటున అక్రమ బంగారం కూడా ప్రొద్దుటూరు కి భారీ ఎత్తున తరలి వస్తోంది చెన్నై నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరు కి ఇటీవల బిల్లు లేని బంగారం అధికంగా వస్తుండటం కలవరం పుట్టిస్తోంది తాజాగా ఎర్రగుంట్ల పోలీసులు బిల్లు లేని1,86,96,000 విలువచేసే బంగారాన్ని పట్టుకోవడం చర్చనీయాంశమైంది ప్రొద్దుటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారు నాణ్యంగా ఉంటుందన్నది ప్రతి ఒక్కరు నమ్మే మాట శుభ కార్యాలు పండుగలు జరిగితే చాలు సిరిపురం లోని బంగారు అంగళ్లు కిటకిటలాడుతాయి. రాయలసీమ జిల్లాలతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసేందుకు అధిక మంది ప్రజలు ఈ ప్రాంతానికి వస్తారు అయితే ఇటీవల బిల్లులు లేని బంగారం అధికంగా పొద్దుటూరుకి తరలుతోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో లో ఎర్రగుంట్లలో మండలంలోని ఇద్దరు వ్యక్తులు ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళుతున్న బంగారాన్ని పోలీసులు పట్టుకోవడం కలవరం పుట్టిస్తోంది బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నాడు సమాచారం అందుకున్న ఎర్రగుంట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు అయితే వారి దగ్గర ఉన్న బంగారు బిస్కెట్ లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు
ప్రొద్దుటూరుకు చెందిన నాగమణి వెంకటేశ్వర్లు 5.700 కిలోల బంగారాన్ని చెన్నై నుంచి ప్రొద్దుటూరు కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు వీరు ప్రొద్దుటూరులోని వేరు వేరు బంగారు దుకాణాలు గుమస్తాలుగా పనిచేస్తున్నారు చెన్నైలో బంగారు బిస్కెట్లు తీసుకున్న వారిద్దరూ రైలు మార్గం ద్వారా ఎర్రగుంట్ల కు చేరుకున్నారు ఆ తర్వాత ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ నుంచి ద్విచక్ర వాహనంపై ప్రొద్దుటూరు కి బయలుదేరారు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఎర్రగుంట్ల వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు స్కూటీ లో వస్తున్న నాగమణి వెంకటేశ్వర్లు ను ఆపి పరిశీలించారు ఒక వ్యక్తి వద్ద 35 వంద గ్రాముల బంగారు బిస్కెట్లు, మరో వ్యక్తి వద్ద 22 బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించి ఆ మొత్తం బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సి.ఐ.బి వి రమణ వెల్లడించారు కష్టం కూడా అ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది పంచనామ ద్వారా బంగారాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం బంగారాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించినట్లు సి.వి రమణ వివరించారు. ఏది ఏమైనా బంగారు వ్యాపారం మాటున అక్రమ బంగారం తరలుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
బైట్ బీవీ రమణ ఎర్రగుంట్ల సిఐ కడప జిల్లా
Body:ఆ
Conclusion:ఆ