అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద నంద్యాలకు చెందిన వాహీదా నసీమా (60)అనే మహిళ... అనంతపురం వైపు వెళ్తున్న బస్సు ఎక్కబోయి బస్సు కిందపడి మృతిచెందింది. గుట్టూరులోని తన కుమార్తెను చూసి... తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు.
ఇదీ చూడండి