ETV Bharat / state

ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం: ఉమామహేశ్వరనాయుడు - తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే తమ ముందున్న లక్ష్యం

ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకోవటమే తమ ముందున్న లక్ష్యమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్​ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు.

ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం... ఉమామహేశ్వరనాయుడు
author img

By

Published : Sep 14, 2019, 9:49 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్తను కాపాడుకోవడమే తమ ముందున్న లక్ష్యమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్ ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు స్పష్టం చేశారు. జగన్ పాలనలో జరుగుతున్న అకృత్యాలలో తెదేపా కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా బలం నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రాభావాన్ని ఎవరూ ఆపలేరని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం... ఉమామహేశ్వరనాయుడు

ఇదీ చదవండి:విశాఖ పౌర గ్రంథాలయంలో కార్మిక సదస్సు నిర్వహణ

Intro:అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ఈనాడు వసుంధర కుటుంబం pampers వారి ఆధ్వర్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పై తల్లి పాలు ఆవశ్యకత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి ఇ సూపరిండెంట్ డాక్టర్ కేశవులు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని తల్లి పాల ఆవశ్యకత గురించి వివరించారు చిన్న పిల్లల సంరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని పోతపాలు పట్టడం వల్ల చిన్నారుల ఆరోగ్యం ఎదుగుదల క్షీణిస్తుందని పేర్కొన్నారు దీంతోపాటు రాత్రివేళల్లో చిన్నారులు హాయిగా నిద్రపోయేందుకు pampers ఏర్పాటు ఆవశ్యకతపై ఐ సి డి ఎస్ వారు వివరించారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఈనాడు మేనేజర్ కిషోర్ కుమార్ పాల్గొని చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్త లను వివరించారు ఐసిడిఎస్ హిందూపురం సిడిపిఓ నాగమల్లేశ్వరి మాట్లాడుతూ చిన్న లకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా వారు సంతోషంగా ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు

Body:vasundhar

Conclusion:kutumbam
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.