ETV Bharat / state

తాగునీటికి కటకట.. అల్లాడుతోన్న ప్రజలు - తాగునీటికి కటకట

భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అనంతపురం జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... అవి ఏ మూలకూ చాలట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

water problems
author img

By

Published : Jul 29, 2019, 11:55 AM IST

తాగునీటి కటకట-అల్లాడుతోన్న ప్రజలు

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రమైంది. నగర పంచాయతీ పరిధిలోని 20వార్డులు ఉండగా... సుమారు 18వార్డుల్లో తాగునీటి సమస్య నెలకొంది. మున్సిపల్‌ నీరు 10 రోజులకోసారి కూడా రావడం లేదు. మిగిలిన రోజుల్లో ట్యాంకర్‌ వచ్చినప్పుడు అందరికీ నీరు అందడం లేదు. దీనివల్ల కాస్త నీళ్లతోనే సర్దుకోవాల్సి వస్తోంది. కుదరదంటే 10 రూపాయలకో నీళ్ల క్యాన్‌ కొనుక్కోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

తాగునీటి ఎద్దడికి నివారణకు చర్యలు చేపడుతున్నామని.... మరో రెండు మూడు రోజుల్లో మడకశిర ప్రజల సమస్య తీరుస్తామని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Intro:Ap_knl_51_27_accident_jinka_mruthi_av_AP10055

S.sudhakar,dhone .

కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందింది. రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఊరికి దూరంగా ఖననం చేశారు.Body:రోడ్డు ప్రమాదంలో జింక మృతి.Conclusion:Kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.