అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాలపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయిస్తోన్న నాలుగు దుకాణాలపై చర్యలు తీసుకున్నారు. ఆయా షాపుల యజమానులకు రూ.5 వేల చొప్పున జరిమానా అధికారులు విధించారు.
ఇదీ చూడండి:ఇంధనం కావాలంటే.. మాస్కు తప్పనిసరి