ETV Bharat / state

హిందూపురంలో వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం

శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం అనంతపురం జిల్లా హిందూపురంలో కన్నుల పండువగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి దర్శించుకున్నారు.

హిందూపురంలో వేణుగోపాలస్వామి బ్రహ్మ రథోత్సవం
author img

By

Published : Aug 26, 2019, 9:46 AM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాలను అలంకరించి రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా హిందూపురం వన్ టౌన్, టూ టౌన్ భారీ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు,భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

తిరుమల అన్యమత వివాదంపై ఆర్టీసీ చర్యలు

Intro:FILENAE:AP_ONG_31_26_MANCHI_NILLA_KOSAMM_ANDOLANA_AV_AP10073
CONTRINUYTER:: SHAIK KHAJVALI, YARRQGONDAPALEM, PRAKARAM

గత కొన్ని రోజుల నుంచి పంచాయితీ నీళ్లు రావడం లేదని మహిళలు కాళీ బిందెలతో రోడ్డు పై ఆందోళన చేపట్టిన సంఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణం లో చోటుచేసుకుంది. పట్టణం లోని వినుకొండ రహదారి లో గలా గృహాలకు గత మూడు నెలల నుంచి పంచాయితీ వాళ్ళు వదిలే నీళ్లు రావడం లేదన్నారు. ట్యాన్ కర్లు కూడా పూర్తి స్థాయిలో రావడం లేదని కొందరికి మాత్రమే నీళ్లు సరఫరా చేస్తన్నారన్నారు. ఈ మధ్యకాలం లో సాగర్ పైప్ లైన్ వేసి సాగర్ నీళ్లు వదిలిన అవి మురికిగా ఉండటం తో అ నీళ్లు వాడుకోలేక పోతున్నమన్నారు. చేసుదేమి లేక డబ్బులు చెల్లించి ట్యాన్ కర్ల ద్వారా నీరు కొనుకుంటూన్నామనన్నారు. ఈ నేపథ్యం లో తమకు పంచాయితీ నీళ్లు సరఫరా చేయాలని కోరుతూ రహదారి పై మహిళలు కాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై ముక్కటి సంఘటన స్థలానికి చేరుకొని పంచాయితీ, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో చారవని లో మాట్లాడి నీళ్లు సరఫరా చేసేలా చూస్తామని హామీ ఇవ్వడం తో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.

Body:kit nom 749

Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.