అనంతపురం జిల్లా గాండ్లపెంట ప్రాథమిక వైద్య కేంద్రంలో ఆరోగ్య సిబ్బందికి టీకా వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఐనోద్దీన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 100మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: