ETV Bharat / state

ఆపద సమయంలో ఆసరా..అన్నార్తులకు సాయం - lockdown effect on poor people

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ అమలులో ఉన్నందున పనులు లేక పస్తులుంటున్న అన్నార్తులకు పలువురు సహాయం చేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆపద సమయంలో మేమున్నామంటూ ముందుకువచ్చి పేదలను ఆదుకుంటున్నారు.

Upparapalli SI is distributing essentials to the poor people
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఉప్పరపల్లి ఎస్​ఐ
author img

By

Published : Apr 4, 2020, 3:50 PM IST

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఉప్పరపల్లి ఎస్​ఐ

అనంతపురం జిల్లా అమరాపురం మండలం ఉప్పరపల్లిలో లాక్​డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంచార కుటుంబాలకు స్థానిక ఎస్​ఐ సహాయం అందించారు. బియ్యం, మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆగలి మండలం ఇరిగేపల్లికి వలస వచ్చిన 19 మంది వ్యక్తులకు ఆర్డీటీ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి.

'సానుకూల దృక్పథంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.