అనంతపురం జిల్లాలో కరోనా విస్తరిస్తున్న జనం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నార్పల మండల కేంద్రంలో వారపు సంత కావటంతో భారీగా జనం తరలివచ్చారు. సామాజిక దూరం పాటించండి అని పోలీసులు హెచ్చరిస్తున్న వినియోగదారులు పాటించడంలేదు.ప్రజల్లో అవగాహన రావాలే కానీ పోలీసులు ఎంత చెప్పినా వినటంలేదు.
ఇది చదవండి ఆకలిమంటల్ని ఎగదోస్తున్న కరోనా!
పోలీసులు హెచ్చరిస్తున్న పట్టించుకోని వినియోగదారులు.. - అనంతపురం జిల్లా
అనంతపురం జిల్లాలోని వారపు సంతకు జనం భారీ సంఖ్యలో వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలి అని పోలీసులు హెచ్చరిస్తున్న వినియోగదారులు పట్టించుకోవటంలేదు.
పోలీసులు హెచ్చరిస్తున్న పట్టించుకోని వినియోగదారులు..