ఇదీ చదవండి
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు - mruthi
అనంతపురం జిల్లా నంబుల పూల కుంట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మండెంవారి పల్లికి చెందిన 16 మంది... పొలతల వాండ్ల పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా నంబుల పూల కుంట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మండెంవారి పల్లి గ్రామానికి చెందిన 16 మంది పొలతల వాండ్ల పల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయినవారిలోపన్నెండేళ్ల బాలుడు ఉన్నాడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి
Intro:ap_vja_27_01_barya_mruthi_avb_c5 భార్య అనుమానాస్పద మృతి భర్త హత్య చేశాడంటూ బంధువులు ఆరోపణ కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన విజయలక్ష్మి మైలవరం మండలం గణపవరం గ్రామానికి చెందిన అశోక్ 3 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు వివాహ సమయంలో వరకట్నం ఎకరం భూమి ఇచ్చారు ఇంకా కట్నం తీసుకురావాలని ప్రతిరోజు వేధించేవాడని గత మూడు రోజులుగా భార్యాభర్తలిద్దరికీ గొడవ జరగడంతో ఇరుగుపొరుగు విడ తీశాము అని వారు తెలిపారు అయితే సాయంత్రం ఇంట్లో మృతి చెందింది ఉండడంతో బంధువులు భర్త హత్య చేసి నాడు అని అంటున్నారు. బైట్స్. 1) మృతురాలి బంధువులు. ( కృష్ణా జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)
Body:అనుమానస్పద మృతి భర్త హత్య చేశాడంటూ ఆరోపణ
Conclusion:భార్య అనుమానాస్పద మృతి భర్త చేసే రెండు ఆరోపణ
Body:అనుమానస్పద మృతి భర్త హత్య చేశాడంటూ ఆరోపణ
Conclusion:భార్య అనుమానాస్పద మృతి భర్త చేసే రెండు ఆరోపణ