ఇదీ చదవండి : దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి
గుంటలో దిగిన ట్రాక్టర్... డ్రైవర్ మృతి - tractor accident at ananthapur
అనంతపురం జిల్లా యాడికి మండలం రామన్న గుడిసెల వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి గుంటోలోకి దిగింది. ఈ ఘటనలో డైవర్ కిందపడి మృతి చెందాడు. స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండాగా మార్గం మధ్యలోనే మరణించాడు.
గుంటలో దిగిన ట్రాక్టర్... డ్రైవర్ మృతి
ఇదీ చదవండి : దిశ చట్టం బాగుంది: మహారాష్ట్ర హోంమంత్రి