ETV Bharat / state

కనుల పండుగగా జ్యోతుల ఉత్సవం

తొలి ఏకాదశిని అనంతపురం ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు. హరినామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. కదిరేపల్లి గ్రామంలో వివిధ ఆలయాలలో విశేష పూజలు నిర్వహించి, తీర్ధ ప్రసాదాలు అందించారు.

'కనుల పండుగగా జ్యోతులోత్సవం'
author img

By

Published : Jul 12, 2019, 10:09 PM IST

'కనుల పండుగగా జ్యోతులోత్సవం'

తొలి ఏకాదశి మహా పర్వదినం పురస్కరించుకుని దేవాలయాలలు భక్త జనసందోహాలుగా మారాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం కదిరేపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కిక్కిరిసింది. జ్యోతుల ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. గ్రామంలో ని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ప్రజలందరికీ తీర్థప్రసాదాలు అందచేశారు.

ఇదీ చూడండి : తొలి ఏకాదశి పర్వదినం... ఆలయాల్లో భక్తజనం

Intro:Ap_cdp_47_12_sivakesavula_brahmostavaalu_Av_Ap10043
పదకవితా పితా మహుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య జన్మస్థలి తాళ్ళపాక గ్రామంలో వెలిసిన చెన్నకేశవ స్వామి సిద్ధేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం సిద్దేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కమనీయంగా జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేడుకగా చేపట్టారు. వేదపండితుల మంత్రుల మధ్య ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకం లేకుండా మీరంతా వచ్చి ఉత్సవాలను దిగ్విజయంగా జరిగేలా ఆశీర్వదించాలని కోరుతూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒంటిమిట్ట డిప్యూటీ ఈవో ఎల్లయ్య ఆలయాల ప్రధాన అర్చకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Body:వైభవంగా ప్రారంభమైన తాళ్లపాక శివకేశవుల బ్రహ్మోత్సవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.