ETV Bharat / state

నేడు అనంతలో జగన్ "సమరశంఖారావం" - 11 am

ప్రజలకు నవరత్నాల గురించి వివరించి చెప్పడానికే జగన్ మోహన్ రెడ్డి అనంతపురం పర్యటనకు వస్తున్నారని వైకాపా నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.

నేడు అనంతలో జగన్ సమరశంఖారావం...
author img

By

Published : Feb 11, 2019, 5:26 AM IST

Updated : Feb 11, 2019, 7:41 AM IST

వైకాపా అధినేత జగన్ ఇవాళ అనంతపురంలో నిర్వహంచబోయే సమరశంఖారావం సభలో ప్రజలకు నవరత్నాల గురించి వివరించనున్నారు. ఇందుకోసం నగర శివారులో బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైకాపా నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీల సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు చెప్పడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు ఉదయం 11 గంటలకు జగన్ అనంతపురంలో శ్రీ ఫంక్షన్ హాల్ లో తటస్థులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బహిరంగ సభలో పాల్గొంటారు.
వైకాపా శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా, తమ అధినేత... పార్టీ విజన్​ను వివరించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత వెంకట్రామి రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బూత్ లెవల్ కమిటీల ద్వారా నవరత్నాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు.

నేడు అనంతలో జగన్ సమరశంఖారావం.
undefined

New Delhi, Feb 10 (ANI): While speaking to ANI on Former chief minister of Jammu and Kashmir Mehbooba Mufti's tweet, Minister of State (MoS) for Prime Minister's Office (PMO) Jitendra Singh said, "Time indeed changes and Kashmir-based politicians also change with time and I think the most evident part is that when in power they swear by India, when thrown out of power they start singing praises of Pakistan. This has been their practiced art."
Last Updated : Feb 11, 2019, 7:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.