ETV Bharat / state

గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

అనంతపురం జిల్లా తనకొల్లు మండలం కొర్తికోటలో గుప్త నిధుల కోసం ముగ్గుర్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

author img

By

Published : Jul 15, 2019, 10:12 AM IST

Updated : Jul 15, 2019, 1:32 PM IST

గుప్త నిధుల కోసం దారుణ హత్య
గుప్త నిధుల కోసం ముగ్గురు దారుణ హత్య

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొర్తికోటలో ముగ్గరి దారుణ హత్య కలకలం రేపింది. గ్రామంలో శివాలయం వద్ద ఇద్దరు మహిళలు, మరొక వ్యక్తి రక్తపు మడుగులో కనిపించడం భయాందోళనకు దారి తీసింది. శివాలయం గుడికి పూజారిగా శివరామిరెడ్డి ఉన్నారు. అతని అక్క కమలమ్మ అక్కడే ఉంటూ అతనికి వంట చేసిపెడుతుండేది. బెంగళూరులో నివాసం ఉండే సత్యలక్ష్మి నిన్ననే గ్రామానికి వచ్చింది. వీరందర్నీ నిన్న రాత్రి గుడి వద్ద 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిని అత్యంత కర్కశంగా గొంతు కోసి హత్య చేశారు. తర్వాత వారి రక్తాన్ని గుడిలో ఉన్న శివలింగంపై, పుట్టలపై చల్లినట్టు ఆనవాళు ఉన్నాయి. ఉదయం విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుప్త నిధుల కోసమే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. కదిరి డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పంపారు.

Intro:నెల్లూరు జిల్లా శ్రీ హరికోట సతీష్ ధవన్ కేంద్రం నుంచి ఈరోజు వేకువజామున 2.51గంటలు సమయంలో జరగాల్సిన చంద్ర యాన్-2 ప్రయోగం సాంకేతిక కారణాల రీత్యా వాయిదా పడటం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్ర పతి చేరుకున్నారు. ఇక్కడ అన్ని ప్రాంతాలను తిరిగి చూశారు. దేశ ప్రజలంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రయోగం వాయిదా పడటం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఈ ప్రయోగం వీక్షించేందుకు కొన్ని వేల మంది విజిటర్లు చేరుకున్నారు.

Body:శ్రీ హరికోట

Conclusion:
Last Updated : Jul 15, 2019, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.