అనంతపురం జిల్లా కదిరిలో గజ్జలరెడ్డిపల్లి కాలనీలో ఒక వ్యక్తి పాఠశాల భవనం కోసం తన భూమిని ప్రభుత్వానికి దానం చేశారు. అధికారులు ఈ భూమిని పట్టించుకపోవటంతో,దీన్ని ఆసరాగా తీసుకున్న మరో వ్యక్తి ఆ స్థలాన్ని అమ్మేశాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్, రెవిన్యూ అధికారులు సదరు భూమిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఆ స్థలానికి రక్షణ కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే, ఈ ఘటన చోటుచేసుకుందని..ప్రజలు ఆందోళనకు దిగారు.
ఇదీ చదవండి:తుమ్మలపల్లి యురేనియం బాధితుల సమస్య తీరేనా..?