ETV Bharat / state

'అర్హులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన' - anantapur latest news

గ్రామ / వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి మొదట నిర్వహించిన పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండానే.. రాష్ట్ర ప్రభుత్వం రెండో నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలుగు యువత నాయకులన్నారు. అర్హులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

telugu yuvatha protested in anantapur
telugu yuvatha protested in anantapur.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/28-August-2020/8590395_533_8590395_1598613620574.png
author img

By

Published : Aug 28, 2020, 5:35 PM IST

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో మెరిట్ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగం కల్పించి... తదుపరి నోటిఫికేషన్ ఇవ్వాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన వారు... వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్​లో మెరిట్ వచ్చిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తామని నోటీసులు జారీ చేసి... ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయటంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. వెంటనే నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

అతిధి గృహ నిర్మాణానికి చర్యలపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశా: ఆర్​ఆర్​ఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.