ETV Bharat / state

అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలిపై వేటు - అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు వార్తలు

అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముషీరాబేగంపై తెదేపా వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వెల్లడించారు.

tdp suspended Telugu woman president of Anantapur Parliament
తెదేపా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
author img

By

Published : Mar 4, 2021, 3:27 PM IST

అనంతపురం పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు ముషీరాబేగంపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నామని తెలుగు మహిల రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అధ్యక్షురాలి బాధ్యతను ప్రధాన కార్యదర్శి నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి. 'నా నలభై ఏళ్ల రాజకీయంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.