ETV Bharat / state

పురపోరు: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెదేపా - ఎన్నికల ప్రచారం వార్తలు తాజా వార్తలు

పురపాలక ఎన్నికల కోసం తెదేపా ప్రచారాన్ని ప్రారంభించింది. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఇంటింటీ ప్రచారాన్ని నిర్వహించింది. పార్టీ తరఫున మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యంకు ఓటు వేయాలని నాయకులు ప్రచారం చేపట్టారు.

tdp election campaign in kalyanadurgam
అనంతపురంలో తెదేపా ప్రచారం
author img

By

Published : Feb 27, 2021, 4:43 PM IST

పురపాలక ఎన్నికల ప్రచారం కోసం కళ్యాణదుర్గంలో తెదేపా ప్రచారం ప్రారంభించింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ఆరంభించింది. మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటలోని ఆలయంలో పూజలు నిర్వహించి.. ప్రచారాన్ని మొదలుపెట్టారు.

తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలతో ప్రచార కార్యక్రమం సాగింది. తెలుగుదేశం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి సత్యంతో పాటు.. వందలాది మంది యువకులు ఓట్లను అభ్యర్థించారు.

ఇదీ చదవండి:

ముంచుకొస్తున్న మున్సిపల్స్.. వీడని వర్గ పోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.