అనంతపురంలో తెదేపా ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. వందలాది తెదేపా కార్యకర్తలతో కలిసి ప్రచారం ప్రారంభించారు. అందరిని పలకరిస్తూ... తెదేపాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇవి కూడ చదవండి
తెదేపా రెబల్ అభ్యర్థుల నామినేషన్